మన్మోహన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సవరణ
పంక్తి 6: పంక్తి 6:
| alt = Portrait of Manmohan Singh
| alt = Portrait of Manmohan Singh
| office = [[Prime Minister of India]]
| office = [[Prime Minister of India]]
| president = [[A. P. J. Abdul Kalam|Abdul Kalam]]<br />[[Pratibha Patil]]
| president =
| term_start = 22 May 2004
| term_start = 22 May 2004
| predecessor = [[Atal Bihari Vajpayee]]
| predecessor = [[Atal Bihari Vajpayee]]

12:57, 20 జనవరి 2012 నాటి కూర్పు

మన్మోహన్ సింగ్
ਮਨਮੋਹਨ ਸਿੰਘ
మన్మోహన్ సింగ్


ప్రస్తుత
Assumed office 
22 May 2004
మునుపు Atal Bihari Vajpayee

పదవిలో
6 November 2005 – 24 October 2006
మునుపు Natwar Singh
తరువాత Pranab Mukherjee

పదవిలో
30 November 2008 – 24 January 2009
మునుపు Palaniappan Chidambaram
తరువాత Pranab Mukherjee
పదవిలో
21 June 1991 – 16 May 1996
ప్రధాన మంత్రి Narasimha Rao
మునుపు Madhu Dandavate
తరువాత Jaswant Singh

పదవిలో
15 January 1985 – 31 August 1987
ప్రధాన మంత్రి Rajiv Gandhi
మునుపు Narasimha Rao
తరువాత Shiv Shankar

పదవిలో
15 September 1982 – 15 January 1985
మునుపు Indraprasad Gordhanbhai Patel
తరువాత Amitav Ghosh

జననం (1932-09-26) 1932 సెప్టెంబరు 26 (వయసు 91)
Gah, Punjab,British Raj
జాతీయత Indian
రాజకీయ పార్టీ UPA—(INC)
భార్య/భర్త Gursharan Kaur (m. 1958)
సంతానం Upinder Singh
Daman Singh
Amrit Singh
నివాసం 7 Race Course Road, New Delhi, India (official)
Guwahati, Assam (private)
Alma mater Panjab University
(B.A., M.A.)

St John's College, Cambridge
(Wright's Prize)

University of Cambridge
(Wrenbury scholar)

Nuffield College, Oxford
(DPhil, D.Litt., Ph.D.)
వృత్తి Economist
Civil Service
Social Worker
Professor
Educationist
మతం Sikhism
సంతకం మన్మోహన్ సింగ్'s signature
వెబ్‌సైటు Manmohan Singh

నేటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.

తొలి జీవితము, కుటుంబము

26 సెప్టెంబరు, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 17వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో గురుషరణ్ కౌర్ తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. [1]

* ఈయన గొప్ప వ్యక్తి ,గొప్ప మేథావే. కానీ గొప్ప నాయకుడు కాదు.

విద్య

అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత

ఉద్యోగాలు

  • 1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్ధికశాస్త్రం.
  • 1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.
  • 1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
  • 1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
  • 1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

సేవలు

  • 1971-72: ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం.
  • 1972-76: ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • 1976-80: భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్.
  • డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు.
  • ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
  • బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
  • నవంబరు 1976 - ఏప్రిల్ 1980: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.
  • సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమీషను, అంతరిక్ష కమీషను.
  • ఏప్రిల్ 1980 - సెప్టెంబరు 15, 1982 : ప్లానింగ్ కమీషన్ సభ్యుడు-కార్యదర్శి
  • 1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
  • సెప్టెంబరు 16, 1982 - జనవరి 14, 1985 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
  • 1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
  • 1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
  • 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
  • జనవరి 15, 1985 - జూలై 31, 1987 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమీషన్
  • ఆగస్టు 1, 1987 - నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్ మరియు కమీషనర్, సౌత్ కమీషన్, జెనీవా.
  • డిసెంబరు 10, 1990 - మార్చి 14, 1991 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
  • మార్చి 15, 1991 - జూన్ 20, 1991 : యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ (UGC) ఛైర్మన్.
  • జూన్ 21, 1991 - మే 15, 1996 : కేంద్ర ఆర్థిక మంత్రి.
  • అక్టోబరు 1991: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
  • జూన్ 1995: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
  • 1996 ఆతరువాత : సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • ఆగస్టు 1, 1996 - డిసెంబరు 4, 1997 : ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
  • మార్చి 21, 1998 ఆతరువాత : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
  • జూన్ 5, 1998 ఆతరువాత : సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
  • ఆగస్టు 13, 1998 ఆతరువాత : సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
  • ఆగస్టు 1998-2001 : సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
  • 2000 ఆ తరువాత : సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
  • జూన్ 2001: రాజ్యసభకు తిరిగి ఎన్నిక.
  • ఆగస్టు 2001 తరువాత : సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ.

రచనలు

  • ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్  : క్లారెండోన్ ప్రెస్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964.
  • అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.

పురస్కారాలు

  • ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం - 1956
  • పద్మవిభూషణ్ - 1987
  • యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థికమంత్రి.
  • ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - 1993 మరియు 1994

అంతర్జాతీయ అసైన్‌మెంట్లు

  • 1966 : ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
  • 1966-69 : యు.ఎన్.సి.టి.ఏ.డి. (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.
  • 1972-74 : ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
  • 1977-79 : ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
  • 1980-82 : ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
  • 1982 : ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్
  • 1993 : సైప్రస్ లో జరిగిన కామన్వెల్తు హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వర్‌ల్డ్ కాన్ఫరెన్సు, వియన్నా.

వినోదాలు క్రీడలు

  • జిమ్‌ఖానా క్లబ్, న్యూఢిల్లీ శాస్వత సభ్యుడు.
  • ఇండియా ఇంటర్నేషనల్ సెంటరు న్యూఢిల్లీ, శాస్వత సభ్యుడు.

మూలాలు

భారత ప్రధానమంత్రి వెబ్‌సైటు

బయటి లింకులు


ఇంతకు ముందు ఉన్నవారు:
అటల్ బిహారీ వాజపేయి
భారత ప్రధానమంత్రి
05/22/2004—
తరువాత వచ్చినవారు:
రెండవసారి ప్రధానమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం

మూలాలు

  1. మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...

0