వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
# [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]]
# [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]]
# [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]]
# [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]]
# [[వాడుకరి: మహేష్ బండారు]]
# [[వాడుకరి:Maheshbandaru|మహేష్ బండారు]]
# <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
# <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
; బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
; బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)

15:37, 20 జనవరి 2012 నాటి కూర్పు

తెవికీ వెబ్ ఛాట్ సమావేశం

తెలుగు వికీపీడియన్లందరు అంతర్జాలంలో కలిసి చర్చించడానికి ప్రతిశనివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 నుండి 9 గంటలవరకు చర్చ జరుగుతున్నది. ఇది 17 డిసెంబర్ 2011 న ప్రారంభమైనది. మూడు నెలలు వీటిని నిర్వహించి, సమిష్ఠిగా తెవికీని మెరుగుపరచడానికి కృషిచేయటం దీని వుద్దేశ్యం.

మీ బ్రౌజర్ లో వాడవలసిన వెబ్ ఛాట్ చిరునామా: http://webchat.freenode.net/?channels#wikipedia-te . వెబ్ ఛాట్ వాడటం గురించి మరింత తెలుసుకోవటానికి వెబ్ ఛాట్ వ్యాసం చూడండి. ఈ వెబ్ ఛాట్ ఎప్పుడూ వుంటుంది. కాకపోతే అంతగా రద్దీలేని కారణంగా, మీరు చేరినప్పుడు ఇతరులు ఆ సమయంలో వుంటే వుండొచ్చు. సమావేశం లో నిర్ణయించిన సమయానికి మాత్రము తప్పక కొంతమంది వుంటారు. దీనిని గురించి మరింత తెలుసుకోవటానికి, ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నించి చూడొచ్చు. మీరు చేరినప్పుడు వున్న వ్యక్తులను సంప్రదించాలంటే వారి పేరు టైపు చేసి ఎంటర్ బటన్ నొక్కితే సరి.

సమావేశం 6

తేది
జనవరి 21 , 2012, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం


పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. అర్జున
  2. t.sujatha
  3. --Sridhar1000 13:12, 15 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  4. సమ్రాట్
  5. రాజశేఖర్
  6. జె.వి.ఆర్.కె.ప్రసాద్
  7. మహేష్ బండారు
  8. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>