డి.వి.యస్.రాజు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 11: | పంక్తి 11: | ||
*[[చిన్ననాటి స్నేహితులు]] (1971) |
*[[చిన్ననాటి స్నేహితులు]] (1971) |
||
*[[ప్రెసిడెంట్ పేరమ్మ]] (1979) |
*[[ప్రెసిడెంట్ పేరమ్మ]] (1979) |
||
*[[అల్లుడు పట్టిన భరతం]] (1980) |
|||
*Mujhe Insaaf Chahiye (1983) |
*Mujhe Insaaf Chahiye (1983) |
||
*[[చాణక్య శపధం]] (1986) |
*[[చాణక్య శపధం]] (1986) |
18:01, 20 జనవరి 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
డి.వి.యస్.రాజు ప్రసిద్ధులైన దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు బహుకరించింది.
నిర్మించిన సినిమాలు
- మా బాబు (1960)
- మంగమ్మ శపథం (1965)
- పిడుగురాముడు (1966)
- తిక్క శంకరయ్య (1968)
- ధనమా దైవమా (1973)
- జీవనజ్యోతి (1975)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
- అల్లుడు పట్టిన భరతం (1980)
- Mujhe Insaaf Chahiye (1983)
- చాణక్య శపధం (1986)
- జయం మనదే (1986)
- భానుమతి గారి మొగుడు (1987)