సున్నుండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
merged the articles
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:sunni undalu.jpg|thumb|right|150fx|నోరూరించే సున్నిఉండలు]]
{{విలీనం|సున్ని ఉండలు}}
'''సున్నుండ''' ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.
'''సున్ని ఉండలు''' పోషక పదార్ధాలు అధికంగా కల [[మినుములు|మినుముల]] మరియు [[గోధుమ|గోధుమల]] యొక్క మిశ్రమ [[మిఠాయి]]లు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు. '''సున్నుండ''' ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.

==తయారుచేయు విధానము==
==తయారీ విధానం==
===కావలసిన పదార్థాలు===
మినుములను మరియు గోధుమలను వేయించి,మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన [[బెల్లం|బెల్లము]]ను కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత [[నెయ్యి]] పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.

==వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు==
సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే [[సంక్రాంతి]] కి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

14:35, 25 జనవరి 2012 నాటి కూర్పు

దస్త్రం:Sunni undalu.jpg
నోరూరించే సున్నిఉండలు

సున్ని ఉండలు పోషక పదార్ధాలు అధికంగా కల మినుముల మరియు గోధుమల యొక్క మిశ్రమ మిఠాయిలు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు. సున్నుండ ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.

తయారీ విధానం

మినుములను మరియు గోధుమలను వేయించి,మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన బెల్లమును కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత నెయ్యి పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.

వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు

సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే సంక్రాంతి కి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సున్నుండ&oldid=689020" నుండి వెలికితీశారు