బావి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mr:विहीर
పంక్తి 52: పంక్తి 52:
[[lt:Šulinys]]
[[lt:Šulinys]]
[[lv:Aka]]
[[lv:Aka]]
[[mr:विहीर]]
[[ms:Perigi]]
[[ms:Perigi]]
[[nl:Waterput]]
[[nl:Waterput]]

12:00, 30 జనవరి 2012 నాటి కూర్పు

చెన్నైలోని మంచినీటి బావి.

బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.

బావులలో రకాలు

  • ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
  • దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
  • గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
  • గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది.
భద్రాచలం దగ్గర సారపాక గ్రామం నందు సాయిబాబాదేవాలయంలోని బావి

మూలాలు

  • Driscoll, F. (1986). Groundwater and Wells. St. Paul, MN: Johnson Filtration Systems, second edition. ISBN 978-0-9616456-0-1
"https://te.wikipedia.org/w/index.php?title=బావి&oldid=690796" నుండి వెలికితీశారు