టర్కీ: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: za:Dujwjgiz |
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: or:ତୁର୍କୀ |
||
పంక్తి 268: | పంక్తి 268: | ||
[[nv:Tʼóok Bikéyah]] |
[[nv:Tʼóok Bikéyah]] |
||
[[oc:Turquia]] |
[[oc:Turquia]] |
||
[[or:ତୁର୍କୀ]] |
|||
[[os:Турк]] |
[[os:Турк]] |
||
[[pam:Turkey]] |
[[pam:Turkey]] |
15:24, 3 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
తుర్కీయె జమ్ హూరియా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం యుర్తా సుల్హ్, సిహందా సుల్హ్ ఇంటిలో శాంతి, ప్రపంచంలో శాంతి |
||||||
జాతీయగీతం ఇస్తిక్లాల్ మార్సి స్వతంత్ర గీతిక |
||||||
రాజధాని | అంకారా 39°55'48.00′N 32°50′E / 39.00000°N 32.833°E{{#coordinates:}}: invalid latitude | |||||
అతి పెద్ద నగరం | ఇస్తాంబుల్ | |||||
అధికార భాషలు | టర్కిష్ | |||||
ప్రజానామము | టర్కిష్ | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్ | |||||
- | టర్కీ అధ్యక్షుడు | అబ్దుల్లా గుల్ | ||||
- | పార్లమెంటు స్పీకరు | కోక్సాల్ టోప్టాన్ | ||||
- | ప్రధాన మంత్రి | తయ్యబ్ యర్దోగాన్ | ||||
వారసత్వ రాజ్యస్థాపన | ఉద్వాసన ఉస్మానియా సామ్రాజ్యం 2 | |||||
- | స్వాతంత్రోద్యమం | మే 19 1919 | ||||
- | పార్లమెంటు స్థాపన | ఏప్రిల్ 23 1920 | ||||
- | Declaration of Republic | అక్టోబరు 29 1923 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 783,562 కి.మీ² (37వ) 302,535 చ.మై |
||||
- | జలాలు (%) | 1.3 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 71,158,647 (17వ3) | ||||
- | 2000 జన గణన | 67,803,927 | ||||
- | జన సాంద్రత | 93 /కి.మీ² (102వ3) 240 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $708.053 బిలియన్ (16వ) | ||||
- | తలసరి | $9,628 (69వ) | ||||
జీడీపీ (nominal) | 2007 Q1 (జనవరి-మార్చి) అంచనా | |||||
- | మొత్తం | $410.823 బిలియన్[1] (17th) | ||||
- | తలసరి | $5,561[2] (69వది) | ||||
జినీ? (2005) | 38 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.7574 (medium) (92వది4) | |||||
కరెన్సీ | నవీన టర్కిష్ లిరా5 (TRY ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .tr | |||||
కాలింగ్ కోడ్ | +90 | |||||
2 | Treaty of Lausanne (1923). | |||||
3 | Population and population density rankings based on 2005 figures. | |||||
4 | UN Nations HDI Report, page 284 | |||||
5 | The New Turkish Lira (Yeni Türk Lirası, YTL) replaced the old Turkish Lira on 1 January 2005. |
టర్కీ (Turkish: Türkiye), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీ కు 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియా లు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు.
రెండు ఖండాలైన ఆసియా మరియు యూరప్ ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది. టర్కీ ప్రజాస్వామిక, సెక్యులర్, యూనిటరి, రాజ్యాంగ గణతంత్రంగా ప్రకటించుకుంది, దీని రాజకీయ విధానము 1923 లో ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ ఆధ్వర్యంలో స్థాపించబడినది. అప్పటి నుండి టర్కీ పశ్చిమదేశాలతో సన్నిహితంగానూ, తూర్పుదేశాలతో మౌనంగానూ వుంటూ వస్తూంది. టర్కీ పై కూడ ఇతర పశ్చిమ దేశాల వలె మానవ హక్కుల ఉల్లంఘనల పైన విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు టర్కీలో కుర్దులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అనేక కుర్దు జాతీయ సంస్థలు విమర్శిస్తున్నాయి.
Gallery
-
Mustafa Kemal Atatürk
మూలాలు
- ↑ Hürriyet: 2007 yılına hızlı girdik, seçime rağmen 410 milyar dolarlık olduk
- ↑ Hürriyet: 2007 yılına hızlı girdik, seçime rağmen 410 milyar dolarlık olduk
ఇవీ చూడండి