గాలి మర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: kk:Жел диірмені
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ga:Muileann gaoithe
పంక్తి 37: పంక్తి 37:
[[fr:Moulin à vent]]
[[fr:Moulin à vent]]
[[fy:Wynmûne]]
[[fy:Wynmûne]]
[[ga:Muileann gaoithe]]
[[he:טחנת רוח]]
[[he:טחנת רוח]]
[[hr:Vjetrenjača]]
[[hr:Vjetrenjača]]

20:53, 4 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

గాలిమర

గాలి మర (ఆంగ్లం Wind Mill) అనునది విద్యుత్తుని తయారుచేసే యంత్రము. దీనిని 'విండ్ టర్బైన్' అని కూడా అంటారు. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. గాలి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడంవల్ల దీనిలోని జెనరేటర్ తిరుగుతుంది. జెనరేటర్ తిరగడం వల్ల విద్యుత్తు పుడుతుంది. ఈ విద్యుత్తు మొదట బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఆ తరువాత ఈ విద్యుత్తుని ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఆంప్లిఫై చేసి గ్రిడ్ కి తరలిస్తారు. ఇలా ఉత్పత్తిచేసిన విద్యుత్తును పవన విద్యుత్తు అంటారు.

చరిత్ర

మొట్టమొదటగా గాలిమరలను తొమ్మిదవ శతాబ్దంలో పర్షియా కు చెందిన శాస్త్రవేత్తలు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. [1][2]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=గాలి_మర&oldid=692843" నుండి వెలికితీశారు