వికీపీడియా:అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{main|:en:Wikipedia:Searching}} {{అడ్డదారి|[[WP:SEARCH]]<br>[[WP:S]]}}
{{అడ్డదారి|[[WP:SEARCH]]<br>[[WP:S]]}}


సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము [[తెలుగు]] కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే [[ప్రత్యేక:అన్వేషణ]] వాడండి.
సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము [[తెలుగు]] కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే [[ప్రత్యేక:అన్వేషణ]] వాడండి.
పంక్తి 36: పంక్తి 36:
===Windows Live===
===Windows Live===


[[వర్గం: వికీపీడియా సహాయం]]

[[వర్గం:వికీ మూల సమాచారము]]
[[వర్గం:వికీ మూల సమాచారము]]



01:43, 10 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

అడ్డదారి:
WP:SEARCH
WP:S

సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము తెలుగు కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే ప్రత్యేక:అన్వేషణ వాడండి.

అయోమయ నివృత్తి మరియు దారి మళ్లింపు

మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు అయోమయ నివృత్తి పేజీకు వెళ్తుంది. ఉదా: చలం దానివలన మీరు సులభంగా మీకు కావలసిన విషయం దగ్గరికి చేరుతారు

కొన్ని సార్లు ఒకే విషయానికి రకరకాలుగా స్వల్ప మార్పులతో శీర్షిక పెట్టవచ్చు,. అప్పుడు దారి మళ్లింపు ద్వారా సరియైన పేజీ చూపబడుతుంది. ఉదా: భారత జాతీయపతాకం భారతదేశపు జాతీయపతాకం వీటిలో ఏది వెతికినా మీరు సరియైన వ్యాసానికి చేరుతారు. ఒక వేళ అలా జరగక అన్వేషణ పెట్టె కనబడితే సంపాదకులు మీ లాంటి శీర్షిక అలోచన రాలేదనమాట. అప్పుడు విడి పదాలను పలక బ్రాకెట్లలో వుంచి మధ్యలో లేక అని వాడితే అవి కనపడేవన్ని చూపబడుతాయి. ఉదా: (తెలుగు లేక భాష )అలా మీకు కావలసింది కనబడినప్పుడు, మీరు మొదట్లో ఏ విధంగా వెతికారో ఆ పదబంధంతో దారి మళ్లింపు పేజీ చేర్చటంలో సహాయం చేయండి.

వెతికే ప్రదేశాలు

అప్రమేయంగా వికీపీడియా వ్యాసాలలో వెతుకు పనిచేస్తుంది. వ్యాసేతర విషయాలు లో వెతకాలంటే తగినట్లుగా ఎంపిక ప్రత్యేక:అన్వేషణ లో ఎంచుకోవచ్చు. దీనిలో వివిధ ఎంపికల గురించి క్లుప్త వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

విషయపు పేజీలు

వ్యాసాలలో

బహుళమాధ్యమాలు

బొమ్మలు, దృశ్య శ్రవణ మాధ్యామాలు లాంటివాటిలో

సహాయం మరియు ప్రాజెక్టు పేజీలు

వ్యాసేతరముల లో

ప్రతీ ఒక్కటీ

అన్నిటిలో

ఉన్నత

వికీపీడియా లో ని పేరుబరి లలో కావలసిన ఎంపిక

ఇతర శోధన యంత్రాలు

వెతకడానికి మీడియా వికీ స్వంతయంత్రమునకు బదులుగా వేరే యంత్రాలను ప్రత్యేక:అన్వేషణ లో ఎంచుకోవచ్చు (ఉదా: గూగుల్ ,యాహూ ). దీనిలో కనబడే యంత్రాల వివరాలు క్లుప్తంగా

MediaWiki search

అప్రమేయ వికీయంత్రం (తెలుగు వికీమాత్రమే)

Global WP

అన్ని వికీప్రాజెక్టుల లో వెతికేయంత్రం, ఒక జర్మన్ వికీ సభ్యుడు తయారుచేసినది

Google

గూగుల్

Wikiwix

Yahoo!

యాహూ

Windows Live