హైదర్ అలీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Ptbotgourou (చర్చ | రచనలు) చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: gu:હૈદર અલી, tr:Haydar Ali |
HerculeBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mr:हैदरअली మార్పులు చేస్తున్నది: ta:ஐதர் அலி |
||
పంక్తి 60: | పంక్తి 60: | ||
[[hi:हैदर अली]] |
[[hi:हैदर अली]] |
||
[[kn:ಹೈದರಾಲಿ]] |
[[kn:ಹೈದರಾಲಿ]] |
||
[[ta: |
[[ta:ஐதர் அலி]] |
||
[[ml:ഹൈദർ അലി]] |
[[ml:ഹൈദർ അലി]] |
||
[[ca:Haidar Ali]] |
[[ca:Haidar Ali]] |
||
పంక్తి 68: | పంక్తి 68: | ||
[[gu:હૈદર અલી]] |
[[gu:હૈદર અલી]] |
||
[[ka:ჰაიდარ ალი]] |
[[ka:ჰაიდარ ალი]] |
||
[[mr:हैदरअली]] |
|||
[[tr:Haydar Ali]] |
[[tr:Haydar Ali]] |
||
[[ur:سلطان حیدر علی]] |
[[ur:سلطان حیدر علی]] |
16:42, 12 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
హైదర్ అలీ | |
---|---|
మైసూరు పాలకుడు | |
పరిపాలన | 1761 - 1782 |
జననం | 1722 |
మరణం | 1782 |
మరణస్థలం | చిత్తూరు |
తరువాతి వారు | టిప్పు సుల్తాన్ |
హైదర్ అలీ (ఆంగ్లం : Hyder Ali), (జననం: 1722 - మరణం : 1782). మైసూరు రాజ్యము నకు చెందిన ఒక జనరల్. టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి.
వ్యక్తిగత జీవితం
హైదర్ అలీ, దక్కను ప్రాంతపు గుల్బర్గా కు చెందిన ఓ ఇస్లామీయ ఫకీరు యొక్క మునిమనుమడు. ఇతడి తండ్రి, కోలారు జిల్లా బుడికోటె కు చెందిన ఒక నాయక్ లేదా ప్రధాన రక్షక భటుడు. ఇతడి జననం బుడికోటెలో 1717-1722 కు మధ్య జరిగినది. యవ్వన దశలో, ఇతడి అన్నకు సహాయకునిగా, మైసూరు సైన్యంలో పనిచేశాడు. ఫ్రెంచి అధికారి 'జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్' తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
పాలన
మైసూరు రాజు చామరాజ వోడయార్ బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేవాడు కావడం వల్ల చామరాజుని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. హైదర్ అలీ శ్యామయ్య అయ్యంగార్ అనే బ్రాహ్మణ మంత్రి సహాయంతో పరిపాలన చేశాడు. ఇతను శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా ఎంచుకున్నాడు.
పాదపీఠికలు
మూలాలు
- భగవాన్ ఎస్.గిద్వానీ ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్.
- 1911 Encyclopaedia Britannica references:
- LB Bowring, Haidar Ali and Tipu Sultan, Rulers of India series (1893)
- For the personal character and administration of Hyder Ali see the History of Hyder Naik, written by Mir Hussein Ali Khan Kirmani (translated from the Persian by Colonel Miles, and published by the Oriental Translation Fund)
- The curious work written by M Le Maitre de La Tour, commandant of his artillery, L'histoire d'Hayder-Ali Khan, Paris, 1783
- For the whole life and times see Wilks, historical Sketches of the South of India (1810-1817).
- టిప్పు సుల్తాన్- ఒక షియా ముస్లిం