గొడుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lv:Lietussargs
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:سایه بان
పంక్తి 52: పంక్తి 52:
[[et:Vihmavari]]
[[et:Vihmavari]]
[[eu:Euritako]]
[[eu:Euritako]]
[[fa:سایبان]]
[[fa:سایه بان]]
[[fi:Sateenvarjo]]
[[fi:Sateenvarjo]]
[[fr:Parapluie]]
[[fr:Parapluie]]

21:13, 12 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

గొడుగులోని బాగాలు[1]

గొడుగు (ఆంగ్లం Umbrella) ఎండ, వానల నుండి మనల్ని రక్షించుకొనే అవసరమైన సాధనము. ఎండనుండి రక్షించడానికి గతంలో ఎక్కువగా నల్లని గొడుగులు మాత్రమే ఉండేవి. ఇప్పుడివి రంగురంగులలో అందంగా తయారవుతున్నాయి. కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు, పిల్లలు రంగుల గొడుగులు ఇష్టపడతారు. పల్లెల్లో తాటాకులతో గొడుగులు తయారుచేస్తారు.

చరిత్ర

భారతదేశంలో

మహాభారతంలో గొడుగు గురించిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. జమదగ్ని విలువిద్యలో ఆరితేరినవాడు. ఆయన భార్య రేణుక ఆయన వేసిన బాణాలను అతి తక్కువ సమయంలోనే తిరిగి తెచ్చి ఇచ్చేది. కానీ ఒకసారి మాత్రం బాణాలను తెచ్చేందుకు ఒక రోజంతా వెచ్చించవలసి వచ్చింది. ఎండవేడిమి వల్లనే అలా జరిగిందని ఆమె భర్తకు నివేదించింది, అందుకు ఆగ్రహించిన జమదగ్ని సూర్యుడివైపు ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. సూర్యుడు తన పొరపాటును మన్నించమనీ అందుకు పరిహారంగా ఒక గొడుగునూ స్వీకరించమనీ కోరుతాడు. [2]

ఉపయోగాలు

  • ఉష్ణదేశాలలో మండుటెండలో నీడనిచ్చి సూర్యకిరణాలనుండి రక్షిస్తాయి.
  • మంచు, వర్షంలో మనం తడిసిపోకుండా రక్షిస్తాయి.
  • సూర్యకిరణాల వల్ల చర్మం నల్లబడకుండా కాపాడుతుంది.
  • అప్పుల వాల్లకు మన ముఖమ్ కనబదకున్దా గొదుగు ఛల ఉపయొగపదుతది.

జీవశాస్త్రంలో

మూలాలు

  1. "Parts of an Umbrella", Carver Umbrellas, February 28, 2007
  2. Pattanaik, Devdutt (2003). Indian Mythology. p. 16. ISBN 0892818700.
"https://te.wikipedia.org/w/index.php?title=గొడుగు&oldid=695373" నుండి వెలికితీశారు