శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Ranjithsutari (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
|- |
|- |
||
|1983 |
|1983 |
||
|తంగి సత్యనారాయణ |
|[[తంగి సత్యనారాయణ]] |
||
|తెలుగుదేశం |
|తెలుగుదేశం |
||
|చిగిలిపల్లి శ్యామలరావు |
|చిగిలిపల్లి శ్యామలరావు |
||
పంక్తి 115: | పంక్తి 115: | ||
|చల్లా లక్ష్మీనారాయణ |
|చల్లా లక్ష్మీనారాయణ |
||
|స్వతంత్ర అభ్యర్ధి |
|స్వతంత్ర అభ్యర్ధి |
||
|తంగి సత్యనారాయణ |
|[[తంగి సత్యనారాయణ]] |
||
|కాంగ్రెస్ |
|కాంగ్రెస్ |
||
|87,007 |
|87,007 |
||
పంక్తి 124: | పంక్తి 124: | ||
|- |
|- |
||
|1967 |
|1967 |
||
|తంగి సత్యనారాయణ |
|[[తంగి సత్యనారాయణ]] |
||
|స్వతంత్ర పార్టీ |
|స్వతంత్ర పార్టీ |
||
|ఎ.తవిటయ్య |
|ఎ.తవిటయ్య |
13:03, 15 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గములో శ్రీకాకుళం పట్టణము, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నవి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను(మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలము, గార మండలం, మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన కడపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
శ్రీకాకుళం టౌను | శ్రీకాకుళం రూరల్ | గారమండలము | మొత్తము | ఎస్సీ | ఎస్టీ |
1,17,320 | 69,812 | 75,017 | 2,62,149 | 19,438 | 1,009 |
మొత్తము ఒటర్లు = 1,86,023
కాల వ్యవధి | గెలిచిన అభ్యర్ధి | పార్టీ | ఓడిన ఆభ్యర్ధి | పార్టీ | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన అభ్యర్ధి ఓట్లు | ఓడిన అభ్యర్ధి ఓట్లు | మెజారిటీ |
2004- ప్రస్తుతం | ధర్మాన ప్రసాదరావు | కాంగ్రెస్ | గుండ అప్పలసూర్యనారాయణ | తెలుగుదేశం | 1,74,636 | 1,30,162 | 62,922 | 55,232 | 7,690 |
1999 - 2004 | గుండ అప్పలసూర్యనారాయణ | తెలుగుదేశం | చల్లా రవికుమార్ | కాంగ్రెస్ | 1,69,971 | 1,13,153 | 58,848 | 47,685 | 11,163 |
1994 - 1999 | గుండ అప్పలసూర్యనారాయణ | తెలుగుదేశం | అందవరపు వరహనరసింహం(వరం) | కాంగ్రెస్ | 1,54,850 | 1,14,297 | 70,441 | 38,868 | 31,573 |
1989 - 1994 | గుండ అప్పలసూర్యనారాయణ | తెలుగుదేశం | డా.వండాన శేషగిరిరావు | కాంగ్రెస్ | 1,40,638 | 1,03,600 | 52,066 | 47,755 | 4,311 |
1985 | గుండ అప్పలసూర్యనారాయణ | తెలుగుదేశం | మైలపిల్లి నరసయ్య (కా), గౌతు లచ్చన్న(ఇ)[1] |
కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధి |
1,13,010 | 70,637 | 51,925 | 12,968 4,187 |
38,957 |
1983 | తంగి సత్యనారాయణ | తెలుగుదేశం | చిగిలిపల్లి శ్యామలరావు | కాంగ్రెస్ | 1,07,107 | 73,943 | 49,100 | 11,821 | 37,279 |
1978 | చల్లా లక్ష్మీనారాయణ | జనతా పార్టీ | త్రిపూర్ణ రాఘవదాసు | కాంగ్రెస్ | 96,721 | 73,224 | 23,643 | 16,556 | |
1972 | చల్లా లక్ష్మీనారాయణ | స్వతంత్ర అభ్యర్ధి | తంగి సత్యనారాయణ | కాంగ్రెస్ | 87,007 | 54,538 | 27,627 | 24,944 | |
1967 | తంగి సత్యనారాయణ | స్వతంత్ర పార్టీ | ఎ.తవిటయ్య | కాంగ్రెస్ | 70,938 | 52,511 | 27,764 | 18,276 | |
1962 | ఎ.తవిటయ్య | కాంగ్రెస్ | పి.సూర్యనారాయణ | స్వతంత్ర అభ్యర్ధి | 61,285 | 47,131 | 16,230 | 14,562 | |
1955 | పి.సూర్యనారాయణ | స్వతంత్ర అభ్యర్ధి | జి.ఎస్.నాయుడు | స్వతంత్ర అభ్యర్ధి | 54,880 | 11,874 | 9,488 | ||
1952[2] | కె.ఎ.నాయుడు | కె.ఎల్.పి[3] | టి.పాపారావు | కాంగ్రెస్ | 140,781 | 17,668 | 14,999 | ||
1952[2] | కావలి నారాయణ[4] | కె.ఎల్.పి | కె.నర్సయ్య | కాంగ్రెస్ | 140,781 | 16,244 |
వెలమ | కాపు/తెలగ ఒంటరి | కాళింగ | ఎస్సీ | బెస్త/పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డిక/కొంపర | ఎస్టీ | వైశ్య | బలిజ | శ్రీశయన | ఒడ్డెర/ఒడ్డ | రజక/చాకలి | దేవాంగ | మిగతా |
38,796 | 6,137 | 12,231 | 15,800 | 11571 | 10446 | 6569 | 931 | 11955 | 6824 | 8955 | 1709 | 3934 | 3219 | 29194 |
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుండా అప్పలసూర్యనారాయణ పోటీ చేస్తున్నాడు.[5]
ఇవి కూడా చూడండి
మూలాలు
- తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14