తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
ఎన్టీయార్ పదవీచ్యుతుడైన పిదప ఇతడు నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశారు.<ref name=timesofindia> {{cite news|first= |last= |title= Former speaker Satyanaryana dies |url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Former-speaker-Satyanaryana-dies/articleshow/5161478.cms|work=[[Times of India]] |publisher=|date=2009-10-26 |accessdate=2009-10-28}}</ref>

సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంతవూరు [[కిల్లిపాలెం]]లో పరమపదించారు.<ref name=timesofindia/>
Satyanarayana died on October 25, 2009, in his native village of [[Killipalem]] in [[Srikakulam district]] following a long illness at the age of 84.<ref name=timesofindia/>

==మూలాలు==
==మూలాలు==

05:31, 16 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

శ్రీకాకుళం వద్ద నెలకొల్పిన తంగి సత్యనారాయణ శిల్పం.
శిల్పం క్రింద సత్యనారాయణ గారి వివరాలు

తంగి సత్యనారాయణ (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.

ఇతడు 1967 మరియు 1983 సంవత్సరాలలో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

ఇతడు 1983-84 మధ్య (18.01.1983 నుండి 28.08.1984 వరకు) ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించారు.[1]

ఎన్టీయార్ పదవీచ్యుతుడైన పిదప ఇతడు నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశారు.[2]

సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంతవూరు కిల్లిపాలెంలో పరమపదించారు.[2]

మూలాలు

  1. http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm
  2. 2.0 2.1 "Former speaker Satyanaryana dies". Times of India. 2009-10-26. Retrieved 2009-10-28.