మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Pískavice řecké seno
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: da:Almindelig Bukkehorn
పంక్తి 53: పంక్తి 53:
[[ca:Fenigrec]]
[[ca:Fenigrec]]
[[cs:Pískavice řecké seno]]
[[cs:Pískavice řecké seno]]
[[da:Bukkehorn]]
[[da:Almindelig Bukkehorn]]
[[de:Bockshornklee]]
[[de:Bockshornklee]]
[[dv:އޯބަތް]]
[[dv:އޯބަތް]]

11:09, 16 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

మెంతులు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
T. foenum-graecum
Binomial name
Trigonella foenum-graecum

మెంతులు (ఆంగ్లం: Fenugreek) మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు.

మెంతులు వలన ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుంది.

మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడతాయి. వేల సంవత్సరాలుగా, వాడుకలో ఉన్న ఆయుర్వేదం, మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది.

  • మెంతి ఆకులను నేరుగా లేక చపాతీలోకి కర్రీగా తీసుకోవచ్ఛును. ఇది లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.
  • రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.
  • నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
  • శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా తగ్గించుకోవచ్చును. బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి.
  • మెంతి టీ (మెంతులతో తయారుచేసిన తేనీరు)తీసుకోవడంవల్ల శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవచ్చును.
  • మెంతులతో చేసిన పానీయాన్ని, నీటితో పుక్కిలిస్తే, గొంతులో ఉన్న గర గర తగ్గిపోతుంది. పాటలు పాడేవారికి, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు ఈ మెంతుల పానీయం వర ప్రసాదమే. చాలా తక్కువ సమయంలో, మెంతి పానీయాన్ని తయారుచేసుకోవచ్చును. మిరియాలు వేసి, కాచి తాగుతారు గాత్ర శుద్ధికి. కానీ దీనిక్ చాలా సమయం పడుతుంది.
  • కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి తిరుగులేదు.
  • కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి.

మూలాలు

  1. "Trigonella foenum-graecum information from NPGS/GRIN". www.ars-grin.gov. Retrieved 2008-03-13.

26 ఏప్రిల్ 2011 ఆంధ్రభూమి దినపత్రీక ఆధారంగా

"https://te.wikipedia.org/w/index.php?title=మెంతులు&oldid=696338" నుండి వెలికితీశారు