భుజాస్థి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bg:Раменна кост
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Βραχιόνιο οστό
పంక్తి 16: పంక్తి 16:
[[de:Oberarmknochen]]
[[de:Oberarmknochen]]
[[dv:މުލައްދަނޑި ކަށިގަނޑު]]
[[dv:މުލައްދަނޑި ކަށިގަނޑު]]
[[el:Βραχιόνιο οστό]]
[[eo:Humero]]
[[eo:Humero]]
[[es:Húmero]]
[[es:Húmero]]

15:59, 18 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

భూజాస్థి (Humerus) పూర్వాంగంలొ భుజం లేదా పైచేయికి సంబంధించిన పొడవైన ఎముక. అన్ని అంగాస్థికలలో మాదిరిగానే దీని మధ్యకాండాం, రెండు వైపులా రెండు కొనలుంటాయి. దీని పైభఅగంలో ఉండే గుండ్రని తల ఉరోమేఖలలోని అంసకుహరంతో బంతిగిన్నె కీలు సంబంధం కలిగి ఉంటుంది. క్రిందిభాగంలో వెడల్పైన తల, దానికి మధ్య ఒక గిలక మాదిరి ఢమరుకం ఉంటాయి. దీనికి రెండు వైపులా ఉండే సంధితలాలతో రత్ని, అరత్ని కీలు సంబంధం కలిగి ఉంటాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=భుజాస్థి&oldid=696966" నుండి వెలికితీశారు