ఖాన్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:آکادمی خان
పంక్తి 90: పంక్తి 90:
[[de:Khan Academy]]
[[de:Khan Academy]]
[[es:Khan Academy]]
[[es:Khan Academy]]
[[fa:آکادمی خان]]
[[fr:Khan Academy]]
[[fr:Khan Academy]]
[[it:Khan Academy]]
[[it:Khan Academy]]

12:00, 21 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ఖాన్ అకాడమీ
Type of site
విద్యా విషయ సంగ్రహం
Available inఅమెరికన్ ఇంగ్లీషు మరియు ఇతర అనువాదాలు
Ownerసల్మాన్ ఖాన్
Created byసల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు
Revenueఉచితం
URLwww.khanacademy.org
Commercialకాదు
Registrationకొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి

ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని[1] విద్యా సంస్థ. దీనిని 2006 లో యమ్ ఐ టి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు. [2]. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 2,700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, కాస్మాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.

References

  1. http://www.khanacademy.org/contribute
  2. "Frequently Asked Questions". Khan Academy. Retrieved 2011-11-03.

External links