గొబ్బరి లౌజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ముదిరిన కొబ్బరి కాయ లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో ప...
 
చి సరిచేయు
పంక్తి 1: పంక్తి 1:
ముదిరిన కొబ్బరి కాయ లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో పొట్టు లా తీస్తారు. లేదా కొబ్బరి ముక్కలు మిక్సీ లో వేసి పొట్టు తయారు చేస్తారు. దీనినే కొబ్బరి కోరు అంటారు. కొబ్బరి కోరు లో బెల్లము కలిపి పొయి మీద పెట్టి జిగురు పాకము వచ్చేవరకు చిన్నమంట మీద వుడి కించాలి. పాకము దగ్గరి పడిన తరువాత మంట తీసివేయాలి. కొంచము చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ వుండలు చేసుకోవాలి.ఈ వంటకము నెల రోజుల వరకునిల్వ ఉంటుంది.

ముదిరిన కొబ్బరి కాయ లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో పొట్టు లా తీస్తారు. లేదా కొబ్బరి ముక్కలు మిక్సీ లో వేసి పొట్టు తయారు చేస్తారు. దీనినే కొబ్బరి కోరు అ0టారు. కొబ్బరి కోరు లో బెల్లము కలిపి పొయి మీద పెట్టి జిగురు పాకము వచ్చేవరకు చిన్నమ0ట మీద వుడి కి0చాలి. పాకము దగ్గరి పడిన తరువాత మ0ట తీసివేయాలి. కొ0చము చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకు0టూ వు0డలు చేసుకోవాలి.ఈ వ0టకము నెల రోజుల వరకునిల్వ ఉ0టు0ది.
[[వర్గం:తీపివంటలు]]
పెద్దా

07:09, 22 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు