అల్గారిథం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: as:এলগৰিথম আৰু ডেইটা ষ্ট্ৰাকচাৰ
చి r2.5.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:അൽഗൊരിഥം
పంక్తి 12: పంక్తి 12:
[[hi:अल्गोरिद्म]]
[[hi:अल्गोरिद्म]]
[[ta:படிமுறைத் தீர்வு]]
[[ta:படிமுறைத் தீர்வு]]
[[ml:അൽഗൊരിതം]]
[[ml:അൽഗൊരിഥം]]
[[af:Algoritme]]
[[af:Algoritme]]
[[an:Algorismo]]
[[an:Algorismo]]

05:36, 25 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

గణితశాస్త్రం మరియూ కంప్యూటరు రంగాలలో అల్గారిథం ఒక సమస్యను పరిష్కారించటానికి చేయవలసిన పనుల జాబితాను చాలా స్పష్టంగా తెలుపుతుంది. అల్గారిథం సమస్యను స్థితుల ఆధారంగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తుంది; ఒక ప్రారంభ స్థితి నుండీ మొదలై, ఆ తరువాత వచ్చే స్థితులను స్పష్టంగా తెలుపుతూ ఒక అంత్యస్థితిలో అంతమవుతుంది. కొన్ని అల్గరిథాలలో ఒక స్థితి నుండీ ఇంకో స్థితికి మారడం ప్రతీసారీ ఒకేలాగా జరుగుతూ ఉంటాయి, వీటిని డిటర్మినిస్టిక్ (deterministic) అల్గారిథంలని పిలుస్తారు. ఇంకొన్నిటిలలో సందర్భాన్ని బట్టి ఒకదాని తరువాత ఒకటి వచ్చే స్థితుల గతి మారుతూ ఉంటుంది, ఇలాంటి వాటిని ప్రాబబిలిస్టిక్ (probablistic) అల్గారిథంలని పిలుస్తారు.

మూస:Link FA