దూలగొండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mr:कुहिला
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: or:ବାଇଡ଼ଙ୍କ
పంక్తి 40: పంక్తి 40:
[[my:ခွေးလှေယားပင်]]
[[my:ခွေးလှေယားပင်]]
[[nl:Fluweelboon]]
[[nl:Fluweelboon]]
[[or:ବାଇଡ଼ଙ୍କ]]
[[pl:Świerzbiec właściwy]]
[[pl:Świerzbiec właściwy]]
[[pt:Feijão-da-flórida]]
[[pt:Feijão-da-flórida]]

15:41, 25 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

దూలగొండి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
ఎమ్. ప్రూరీన్స్
Binomial name
ముకునా ప్రూరీన్స్

దూలగొండి లేదా దురదగొండి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది ఫాబేసి (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన దురద కలుగును.

ఉపయోగాలు

దీని విత్తనాలు అతిసారం, పక్షవాతం, నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు మరియు జ్వరాలలో ఉపయోగిస్తారు.[1]

మూలాలు

  1. ముకునా ప్రూరీన్స్ (దూలగొండి), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 28.
"https://te.wikipedia.org/w/index.php?title=దూలగొండి&oldid=699540" నుండి వెలికితీశారు