నాయనార్లు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
==నయనార్లు==
==నయనార్లు==
[[File:Kannappa.JPG|thumb|Kannappa Nayanar]]

#సుందర్రామ్మూర్తి — ఈయన భగవంతుని తన స్నేహితునిగా భావించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కోపగించుకుంటాడు కూడా. 8 వ శతాబ్దంలో తమిళనాడులోని తిరునవలూర్ లో ఒక ఆధ్యాత్మిక గురువుల ఇంట్లో జన్మించాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా శివుని కీర్తించే తెవరాన్ని అద్భుతంగా గానం చేసేవాడు.

#అనయ
#అనయ
పంక్తి 12: పంక్తి 14:
#అరివట్టయ
#అరివట్టయ
#కన్నప్ప నాయనారు
#కన్నప్ప నాయనారు
[[File:Kannappa.JPG|thumb|Kannappa Nayanar]]

#దండియదిగళ్
#దండియదిగళ్
#ఎనటినాథ
#ఎనటినాథ

15:56, 26 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

శివభక్తులు

నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

నయనార్లు

Kannappa Nayanar
  1. సుందర్రామ్మూర్తి — ఈయన భగవంతుని తన స్నేహితునిగా భావించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కోపగించుకుంటాడు కూడా. 8 వ శతాబ్దంలో తమిళనాడులోని తిరునవలూర్ లో ఒక ఆధ్యాత్మిక గురువుల ఇంట్లో జన్మించాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా శివుని కీర్తించే తెవరాన్ని అద్భుతంగా గానం చేసేవాడు.
  2. అనయ
  3. అడిపత్త
  4. అయ్యడిగల్ కడవర్కాన్
  5. అమరనీది
  6. అప్పుది అడిగళ్
  7. అరివట్టయ
  8. కన్నప్ప నాయనారు
  9. దండియదిగళ్
  10. ఎనటినాథ
  11. ఎరిపాత్త
  12. అయ్యర్కాన్ కాలిక్కామ
  13. గణనాథ
  14. తిరునీలకంఠ నయనారు
  15. వాయిలారు నయనారు
  16. మునైయడువారు
  17. కజ్ హార్ సింగ్ నయనారు
  18. శేరుతునాయి నయనారు
  19. ఇడన్ గాజి నయనారు
  20. పూగజ్ తునాయి నయనారు
  21. కోట్పులి నయనారు
  22. పూసలార్ నయనారు
  23. నేశ నయనారు
  24. కోచెన్ గాట్ చోళ నయనారు
  25. తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు
  26. సదయ నాయనారు
  27. ఇసై జ్ఞాననియారు
  28. పూగల్ చోళ నయనారు
  29. నరసింగ మునియారయ్యరు
  30. ఆదిపత్త నయనారు
  31. కలికాంబ నయనారు
  32. కాలియ నయనారు
  33. సత్తి నయనారు
  34. అయ్యాదిగళ్ కడవరకోన్ నయనారు
  35. కానమ పుల్ల నయనారు
  36. కరి నయనారు
  37. నిన్రాఋషి నెడుమర నయనారు
  38. మంగయార్ కరశియార్
  39. తిరుమూల నయనారు
  40. దండి ఆదిగల్ నయనారు
  41. మూర్ఖ నయనారు
  42. సోమశిర నయనారు
  43. సక్కియ నయనారు
  44. శిరప్పులి నయనారు
  45. శిరుతొండ నయనారు
  46. చేరమాన్ పెరుమాళ్ నయనారు
  47. చండీశ్వర నయనారు
  48. తిరునవుక్కరసారు నయనారు
  49. కులాచిరాయి నయనారు
  50. పెరుమిజహలాయి నయనారు
  51. కరైక్కల్ అమ్మయ్యారు(కారక్కాల్ అమ్మ)
  52. తిరుమూల నయనారు
  53. తిరునీలకంఠ నయనారు
  54. నామినంది అడిగళ్
  55. తిరుజ్ఞాన సంబంధారు
  56. ఇయర్ కాన్ కలికామ నయనారు
  57. మురుగ నయనారు
  58. రుద్రపశుపతి నయనారు
  59. తిరునాలై పోవార్ నయనారు (నందనారు)
  60. తిరుకురిప్పు తొండనయనారు
  61. మనకంచార నయనారు
  62. గుగ్గులు కలశ నయనారు
  63. విరాల్ మిండ నయనారు