బద్దెపురుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Цестоди
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:سستود
పంక్తి 60: పంక్తి 60:
[[et:Paelussid]]
[[et:Paelussid]]
[[eu:Zestodo]]
[[eu:Zestodo]]
[[fa:سستود]]
[[fi:Heisimadot]]
[[fi:Heisimadot]]
[[fr:Cestoda]]
[[fr:Cestoda]]

08:14, 27 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

Cestoda
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Cestoda
Orders

Subclass Cestodaria
Amphilinidea
Gyrocotylidea
Subclass Eucestoda
Aporidea
Caryophyllidea
Cyclophyllidea
Diphyllidea
Lecanicephalidea
Litobothridea
Nippotaeniidea
Proteocephalidea
Pseudophyllidea
Spathebothriidea
Tetraphyllidea
Trypanorhyncha

సెస్టోడా (లాటిన్ Cestoda) జీవులను సాధారణంగా 'బద్దెపురుగులు' అంటారు. ఇవి అన్నీ పరాన్నజీవులు.

సాధారణ లక్షణాలు

  • శరీర రక్షణ కోసం టెగ్యుమెంట్ అనే సిన్ సీషియల్ అవభాసినితో ఆవరించి ఉంటుంది.
  • శరీరం ప్రోగ్లాటిడ్స్ గా విభజన చెంది (మిధ్యాఖండీభవనం) అపరిపక్వ, పరిపక్వ గ్రీవఖండితాలను కలిగి ఉంటుంది.
  • శరీర పూర్వాంతాన్ని స్కోలెక్స్ అంటారు. దీనికి చూషకాలు, కొక్కెములు ఉంటాయి. ఇవి అతిథేయి శరీరానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
  • జీర్ణవ్యవస్థ లేదు.
  • ద్విలింగ జీవులు.
  • జీవితచరిత్రలో కొక్కేలు గల షట్కంటకి పిండం ఉంటుంది.
  • మిధ్యాఖండీభవనం గల జంతువులలో కొత్త ప్రోగ్లాటిడ్లు శరీర పూర్వభాగం (మెడభాగం) నుంచి ఏర్పడతాయి. (నిజ ఖండీభవనం గల జీవులలో కొత్త ఖండితాలు శరీర పరభాగం నుంచి ఏర్పడతాయి. ఉదా. వానపాము)

ఫూఛ్ఖ్ాళ్ళ్ ఓఫ్ యఓఊ డూంబ్ ంఓట్హఏఋఫూఛ్ఖేఋశ్!!!!!!!

ముఖ్యమైనవి

  • టీనియా సోలియమ్
  • టీనియా సాజినేటా
  • ఎకైనోకోకస్ గ్రాన్యులోసస్
  • ఎకైనోకోకస్ మల్టిలోక్యులారిస్