రువాండా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: or:ରଵାଣ୍ଡା
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: gd:Rubhanda
పంక్తి 56: పంక్తి 56:
[[ga:Ruanda]]
[[ga:Ruanda]]
[[gag:Ruanda]]
[[gag:Ruanda]]
[[gd:Ruanda]]
[[gd:Rubhanda]]
[[gl:Ruanda - Rwanda]]
[[gl:Ruanda - Rwanda]]
[[gv:Rooandey]]
[[gv:Rooandey]]

10:42, 1 మార్చి 2012 నాటి కూర్పు

రువాండా ఆఫ్రికా ఖండానికి చెందిన ఒకదేశము. ఉగాండా, టాంజానియా, బురుండీ, కాంగో దేశాలు దీనికి సరిహద్దు దేశాలు.ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. 1994లో మారణ కాండ ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయంగా ప్రచారంలోకి వచ్చింది.

1994లో చెలరేగిన జాతుల వైరానికి బలైపోయిన వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే. దాంతో ఆ దేశ జనాభాలో స్త్రీల శాతం 70కి పెరిగింది. దేశాన్ని అన్నివిధాలుగా ముందుకు నడిపించాల్సిన భారం స్త్రీలపై పడింది. 2003 లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశ చట్ట సభలతోపాటు దేశ క్యాబినెట్‌లో కూడా 30 శాతం పదవులు మహిళలకి కేటాయించారు. మహిళలకి రిజర్వేషన్ 2008లో జరిగిన ఎన్నికల్లో వచ్చింది. 30 శాతం స్త్రీలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైతే, మరో 26 శాతం మంది రిజర్వేషన్ లేకుండానే ఎన్నికయ్యారు. వెరసి చట్ట సభలో వారి శాతం 56 అయ్యింది. పార్లమెంటులో స్త్రీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఏకైక దేశంగా రువాండా చరిత్రకెక్కింది.

"https://te.wikipedia.org/w/index.php?title=రువాండా&oldid=700846" నుండి వెలికితీశారు