జెనీలియా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: id:Genelia D'Souza |
SilvonenBot (చర్చ | రచనలు) చి r2.5.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: hi:जेनेलिया डिसूज़ा |
||
పంక్తి 75: | పంక్తి 75: | ||
[[en:Genelia D'Souza]] |
[[en:Genelia D'Souza]] |
||
[[hi: |
[[hi:जेनेलिया डिसूज़ा]] |
||
[[ta:ஜெனிலியா]] |
[[ta:ஜெனிலியா]] |
||
[[ml:ജെനീലിയ ഡിസൂസ]] |
[[ml:ജെനീലിയ ഡിസൂസ]] |
08:47, 9 మార్చి 2012 నాటి కూర్పు
జెనీలియా | |
జన్మ నామం | జెనీలియా డి`సూజా |
జననం | [1] ముంబై, భారత్ | 1982 ఆగస్టు 5
ఇతర పేర్లు | జీనూ, హరిణి, జీన్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2003—ప్రస్తుతం |
ప్రముఖ పాత్రలు | బాయ్స్ సినిమాలో హరిణి పాత్ర (తమిళ్ మరియు తెలుగు భాషల్లో) బొమ్మరిల్లులో హాసిని |
Filmfare Awards | |
---|---|
తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డు 2006 బొమ్మరిల్లు |
'జెనీలియా' (పుట్టిన తేది: 5 ఆగష్టు 1982) ఈ తరం తెలుగు సినిమా నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లొ కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట.
ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని (ఉత్తమ నటి: బొమ్మరిల్లు) వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె చిత్రాలలో అరంగ్రేటం హిందీ చిత్రం తుజే మేరి కసం తో జరిగింది.