Coordinates: 25°26′00″N 78°35′00″E / 25.4333°N 78.5833°E / 25.4333; 78.5833

ఝాన్సీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ne:झाँसी
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eu:Jhansi
పంక్తి 41: పంక్తి 41:
[[de:Jhansi]]
[[de:Jhansi]]
[[es:Jhansi]]
[[es:Jhansi]]
[[eu:Jhansi]]
[[fa:جانسی]]
[[fa:جانسی]]
[[fr:Jhansi]]
[[fr:Jhansi]]

10:03, 14 మార్చి 2012 నాటి కూర్పు

  ?ఝాన్సీ
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25°26′00″N 78°35′00″E / 25.4333°N 78.5833°E / 25.4333; 78.5833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 285 మీ (935 అడుగులు)
ప్రాంతం బుండేల్ ఖండ్
జిల్లా (లు) ఝాన్సీ జిల్లా
జనాభా
జనసాంద్రత
504,292 (2001 నాటికి)
• 3,094/కి.మీ² (8,013/చ.మై)
అధికార భాష హిందీ, ఉర్దూ
మేయర్ డా. బి.లాల్
డిప్యూటీ మేయర్ సుశీలా దూబే
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 284 00x
• +91-510
• UP-93
వెబ్‌సైటు: jhansi.nic.in


ఝాన్సీ (ఆంగ్లం: Jhansi; హిందీ: झांसी) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలొని చారిత్రాత్మక నగరం మరియు జిల్లా ముఖ్యపట్టణము. ఇది ఒక ప్రధానమైన రహదారి మరియు రైల్వే కూడలి. ఝాన్సీ పట్టణము రాతితో కట్టిన ఝాన్సీ కోట (Jhansi Fort) చుట్టూ అభివృద్ధి చెందినది.

జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (National Highway Development Project) మూలంగా ఝాన్సీ త్వరగా అభివృద్ది చెందుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారిని కలిపే ఉత్తర-దక్షిణ కారిడార్ మరియు తూర్పు-పడమర కారిడార్ లు రెండూ ఝాన్సీ మీదుగా ప్రయాణిస్తాయి.