ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: om:Eshiyaa
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: chr:ᎡᏏᏱ
పంక్తి 55: పంక్తి 55:
[[cdo:Ā-ciŭ]]
[[cdo:Ā-ciŭ]]
[[ceb:Asya]]
[[ceb:Asya]]
[[chr:ᏓᎶᏂᎦᏍᏛ]]
[[chr:ᎡᏏᏱ]]
[[ckb:ئاسیا]]
[[ckb:ئاسیا]]
[[co:Asia]]
[[co:Asia]]

03:12, 15 మార్చి 2012 నాటి కూర్పు

ఆసియా

ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
విస్తీర్ణం 44579000 చ.కి.మీ.
జనాభా 4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)[1]
జనసాంద్రత 89/చ.కి.మీ. (226/చ.మై.)
ప్రాదేశికత ఏషియన్ (ఆసియా వాసి)
దేశాల సంఖ్య 47
దేశాలు
ఆధారిత దేశాలు
గుర్తింపులేని రిపబ్లిక్కులు, ప్రాంతాలు
భాషలు
టైం జోన్‌లు
ఇంటర్‌నెట్ టి.ఎల్.డి. (TLD) .asia, ఇతరములు
పెద్ద నగరాలు

మూలాలు

ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%) మరియు ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.

ప్రధానముగా తూర్పు అర్ధగోళము మరియు ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ మరియు ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు మరియు కాస్పియన్ మరియు నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, మరియు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.

ఆసియా యొక్క టూపాయింట్ ఈక్విడిస్టంట్ ప్రొజెక్షన్ పటం

పుట్టు పూర్వోత్తరాలు

ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.

ak:Ehyia

  1. List of continents by population [1]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆసియా&oldid=704771" నుండి వెలికితీశారు