రచయిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ta:எழுத்தாளர்
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: tg:Нависанда
పంక్తి 97: పంక్తి 97:
[[sr:Писац]]
[[sr:Писац]]
[[sv:Skribent]]
[[sv:Skribent]]
[[tg:Нависанда]]
[[th:นักเขียน]]
[[th:นักเขียน]]
[[tl:Manunulat]]
[[tl:Manunulat]]

12:48, 15 మార్చి 2012 నాటి కూర్పు

గురజాడ అప్పారావు
ఎర్నెస్ట్ హెమింగ్‌వే, టైపు చేయువిధము.

రచయత (ఆంగ్లం : A writer) ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంధము లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనికి రచయిత అని వ్యవహరిస్తారు.

రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యము, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు.

రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యము మరియు కళలకు వెన్నెముకలాంటి వాడు.

సంఘాలు

ఇవీ చూడండి

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=రచయిత&oldid=704871" నుండి వెలికితీశారు