సొరంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:சுரங்கப்பாதை
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ka:გვირაბი
పంక్తి 51: పంక్తి 51:
[[it:Galleria (ingegneria)]]
[[it:Galleria (ingegneria)]]
[[ja:トンネル]]
[[ja:トンネル]]
[[ka:გვირაბი]]
[[kk:Туннель]]
[[kk:Туннель]]
[[ko:터널]]
[[ko:터널]]

14:04, 15 మార్చి 2012 నాటి కూర్పు

A former railway tunnel, near Houyet, Belgium, now converted to pedestrian and bicycle use
Colorful pedestrian Light Tunnel connecting two terminals in Detroit's DTW airport, United States.
The North East MRT Line in Singapore is a fully-underground rail line.
The Allegheny Mountain Tunnel on the Pennsylvania Turnpike, United States.

సొరంగం (ఆంగ్లం: Tunnel) అనగా భూమి లోపల లేదా కొండలలో నిర్మించిన సన్నని మార్గము. కొన్ని సొరంగాల్ని రహదారి లేదా రైలు ప్రయాణం కోసం నిర్మిస్తారు. ఢిల్లీ, కలకత్తా పట్టణాలలోని భూగర్భ రైలు మార్గాలు సొరంగాల లోపల నుండే నిర్మించారు.

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) తో సొరంగాలు

  • వెలిగొండ ప్రాజెక్టులో 18 కిలోమీటర్ల సొరంగాన్ని, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వటానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
  • స్విట్జర్లాండ్‌లో 3 వేల మీటర్ల ఎత్త్తెన పర్వతశ్రేణుల అడుగున 75 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని తవ్వుతున్నారు. ఈ సొరంగం ద్వారా జూరిచ్‌- మిలన్‌ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 250 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
  • బ్రిటన్లో థేమ్స్‌ నదికి 40 మీటర్ల అడుగున రెండున్నర కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాలు తవ్వుతున్నారు.దీనివల్ల లండన్‌- పారిస్‌ మధ్య దూరం తగ్గుతుంది.


బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సొరంగం&oldid=704883" నుండి వెలికితీశారు