ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
|type = [[వ్యాపార కళాశాల]]
|type = [[వ్యాపార కళాశాల]]
|website = http://www.isb.edu
|website = http://www.isb.edu
|dean = [http://www.isb.edu/KnowISB/dean_profile.shtml అజిత్ రంగనేకర్]
|dean = అజిత్ రంగనేకర్
|deputy_dean = [http://www.isb.edu/KnowISB/deputydean_profile.shtml అజిత్ రంగ్నేకర్]
|deputy_dean = [http://www.isb.edu/KnowISB/deputydean_profile.shtml అజిత్ రంగ్నేకర్]
|address = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్<br />గచ్చీబౌలి హైదరాబాదు-500 032<br />భారతదేశం
|address = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్<br />గచ్చీబౌలి హైదరాబాదు-500 032<br />భారతదేశం

06:22, 17 మార్చి 2012 నాటి కూర్పు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
రకంవ్యాపార కళాశాల
స్థాపితం2001
డీన్అజిత్ రంగనేకర్
చిరునామఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
గచ్చీబౌలి హైదరాబాదు-500 032
భారతదేశం
, హైదరాబాదు, భారతదేశం
జాలగూడుhttp://www.isb.edu
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ)తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో డిసెంబర్ 20, 1999న[2] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[3]

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ మరియు కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[4]శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ యొక్క ప్రత్యేకత.

ఐ.యస్.బి సింహద్వారము

మూలాలు

  1. "ISB Founders".
  2. "Foundation stone laying ceremony date". December 20, 1999.
  3. "Inauguration by Chandrababu Naidu". July 01, 2001. {{cite web}}: Check date values in: |year= (help)
  4. "ISB associate schools list".