యూక్లిడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: sk:Eukleides z Alexandrie
చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: as:ইউক্লিড
పంక్తి 93: పంక్తి 93:
[[ar:أقليدس]]
[[ar:أقليدس]]
[[arz:ايكليديس]]
[[arz:ايكليديس]]
[[as:ইউক্লিড]]
[[ast:Euclides]]
[[ast:Euclides]]
[[az:Evklid]]
[[az:Evklid]]

11:55, 19 మార్చి 2012 నాటి కూర్పు

యూక్లిడ్
యూక్లిడ్ చిత్రకారుడి ఊహాచిత్రం
జననంఫ్లోరూట్ క్రీ.పూ. 300
నివాసంఅలెగ్జాండ్రియా, ఈజిప్టు
జాతిగ్రీకు
రంగములుగణితం
ప్రసిద్ధియూక్లీడియన్ జియోమితి
యూక్లిడ్ ఎలిమెంట్స్

యూక్లిడ్ (ఆంగ్లం : Euclid) (గ్రీకు భాష: Εὐκλείδης -యూక్లీడేస్), ఫ్లోరూట్ క్రీ.పూ. 300, ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ అనికూడా ప్రసిద్ధి. ఇతను ఒక గ్రీకు గణితజ్ఞుడు మరియు జియోమెట్రి పితామహుడిగా ప్రసిద్ధి. టోలెమీ I (క్రీ.పూ. 323 – 283 ) కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా వున్నాడు. ఇతడి రచన ఎలిమెంట్స్ గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ మరియు విజయపూరిత వాచకము.[1][2] దీనిలో గల సిద్ధాంతాలను సూత్రాలను యూక్లీడియన్ జియోమెట్రి గా నేడు గుర్తించబడుచున్నది.

జీవిత సమాచారము

యూక్లిడ్ జీవితం గురించి అతడి రచనలకన్నా చాలా తక్కువగా తెలుసు. ప్రోక్లస్ మరియు అలెగ్జాండ్రియా పాపస్ కామెంటరీల ద్వారా మాత్రమే ఎక్కువగా యూక్లిడ్ జీవితం గురించి తెలుస్తున్నది. అలెగ్జాండ్రియా గ్రంధాలయం లో చాలా క్రియాశీలంగా వుండేవాడు. బహుశా గ్రీసు లోని ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం చేసివుండవచ్చు. ఇతడి జనన మరణ తేదీలు, జన్మస్థలం గురించి వివరాలేమీ ఇంతవరకు లభించలేదు. మధ్యకాలపు రచయితలు, ఒక సోక్రాటిక్ తత్వవేత్త అయిన మెగారా యూక్లిడ్ మరియు యూక్లిడ్ లగూర్చి తరచూ పొరబడేవారు.[3]

"ఎలిమెంట్స్"

యూక్లిడ్ "ఎలిమెంట్స్"కు చెందిన అతి ప్రాచీన ప్రతి ఆక్సిరింకస్ వద్ద లభ్యమయినది, ఇది క్రీ.శ. 100 నకు చెంనది. ఈచిత్రంలో బుక్ II, ప్రొపోజిషన్ 5.[4]

ఇవీ చూడండి

మూలాలు

Notes

  1. Ball, W.W. Rouse (1960). A Short Account of the History of Mathematics (4th ed.). New York: Dover Publications. pp. 50–62. ISBN 0-486-20630-0.
  2. Boyer, Carl B. (1991). A History of Mathematics (2nd ed.). John Wiley & Sons. pp. 100–19. ISBN 0471543977.
  3. Heath (1956) vol. I, p. 4
  4. Bill Casselman. "One of the Oldest Extant Diagrams from Euclid". University of British Columbia. Retrieved 2008-09-26. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)

ఇతర పఠనాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=యూక్లిడ్&oldid=705617" నుండి వెలికితీశారు