వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: kk:Флейта
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: gl:Frauta
పంక్తి 37: పంక్తి 37:
[[fr:Flûte]]
[[fr:Flûte]]
[[fy:Fluit]]
[[fy:Fluit]]
[[gl:Frauta]]
[[haw:‘Ohe kani]]
[[haw:‘Ohe kani]]
[[he:חליל צד]]
[[he:חליל צד]]

08:23, 20 మార్చి 2012 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=705787" నుండి వెలికితీశారు