శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్...
 
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ml:നിയമസഭാംഗം
పంక్తి 22: పంక్తి 22:





[[en:Member of the Legislative Assembly (India)]]


[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]

[[en:Member of the Legislative Assembly (India)]]
[[ml:നിയമസഭാംഗം]]

09:57, 22 మార్చి 2012 నాటి కూర్పు

రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.


శాసనససభకు పోటీ చేసే వ్యక్తికి కావలసిన అర్హతలు

శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి

ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.

25 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉండరాదు.


ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ

శాసనసభ

శాసన మండలి

ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు