పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:पि. सुशीला
పంక్తి 237: పంక్తి 237:
[[en:P. Susheela]]
[[en:P. Susheela]]
[[ta:பி. சுசீலா]]
[[ta:பி. சுசீலா]]
[[sa:पि. सुशीला]]

10:46, 6 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

పి.సుశీల
దస్త్రం:PSuseela01.jpg
జననంనవంబర్ 13,1935[1]
విజయనగరం, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిసినీ గాయని
భార్య / భర్తబి.రాజా రామ్మోహనరావు
పిల్లలు1 కుమారుడు (జయకృష్ణ)
బంధువులుకోడలు (సంధ్య), మనవరాళ్లు (శుభశ్రీ, జయశ్రీ)
వెబ్‌సైటు
http://psusheela.com/

పి.సుశీల (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడింది.

సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.

పురస్కారములు

పాడిన సినిమాలు

1990లు

1980లు

1970లు

ఇది కథకాదు, పునాదిరాళ్ళు, ఐ లవ్ యు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, తాయారమ్మ బంగారయ్య, డ్రైవర్ రాముడు, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇంటింటి రామాయణం, కళ్యాణి, Puthiya Velicham, రాముడే రావణుడైతే, రంగూన్ రౌడీ, శరపంజరం, శంకరాభరణం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, వేటగాడు, మనవూరి పాండవులు, ప్రాణం ఖరీదు, చట్టం ఎన్ కయ్యిల్, ఈత, గోరంత దీపం, కటకటాల రుద్రయ్య, Kondura (The Sage from the Sea), మరోచరిత్ర, సీతామాలక్ష్మి, సిరి సిరి మువ్వ, శివరంజని, సొమ్మొకడిది సోకొకడిది, కల్పన, ఆలుమగలు, చక్రధారి, అడవిరాముడు, అందమె ఆనందం

  • 1977: చాణక్య ఛంద్రగుప్త (1977) (నేపధ్య గాయని),దాన వీర శూర కర్ణ (1977) (నేపధ్య గాయని),ఇంద్ర ధనస్సు (1977)(నేపధ్య గాయని), కురుక్షేత్రం (1977) (నేపధ్య గాయని),పంతులమ్మ (1977) (నేపధ్య గాయని), పదునారు వయతినిలే (1977) (నేపధ్య గాయని), ప్రేమలేఖలు (1977) (నేపధ్య గాయని),
  • 1976: జ్యోతి, అమెరికా అమ్మాయి, Annakili, అత్తవారిల్లు, భద్రకాళి, భక్త కన్నప్ప, మాంగళ్యానికి మరోముడి, మనుషులంతా ఒక్కటే, సెక్రటరీ, సీతా కళ్యాణం, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్,
  • 1975: గాజుల కిష్టయ్య (1975)(నేపధ్య గాయని),గుణవంతుడు (1975) (నేపధ్య గాయని), జీవన జ్యోతి (1975)(నేపధ్య గాయని), ముత్యాల ముగ్గు (1975)(నేపధ్య గాయని), యమగోల (1975)(నేపధ్య గాయని), ఎదురులేని మనిషి (1975) (నేపధ్య గాయని), జమిందారుగారు అమ్మాయి (1975) (నేపధ్య గాయని),
  • 1974: అల్లూరి సీతారామరాజు (1974) (నేపధ్య గాయని), బంగారు కలలు (1974) (నేపధ్య గాయని),నిప్పులాంటి మనిషి (1974) (నేపధ్య గాయని),ఓ సీత కధ (1974) (నేపధ్య గాయని),శ్రీ రామాంజనేయ యుద్ధం (1974) (నేపధ్య గాయని),
  • 1973: అందాల రాముడు (1973) (నేపధ్య గాయని),భక్త తుకారాం (1973) (నేపధ్య గాయని),దేశోద్ధారకులు (1973)(నేపధ్య గాయని),దేవుడు చేసిన మనుషులు (1973) (నేపధ్య గాయని),జీవన తరంగాలు (1973) (నేపధ్య గాయని),మాయదారి మల్లిగాడు (1973) (నేపధ్య గాయని),నేరము శిక్ష (1973) (నేపధ్య గాయని),పల్లెటూరి బావ (1973) (నేపధ్య గాయని),సంసారం సాగరం (1973) (నేపధ్య గాయని), శారద (1973) (నేపధ్య గాయని),
  • 1972: బడిపంతులు (1972) (నేపధ్య గాయని),బాలభారతం (1972) (నేపధ్య గాయని),బంగారు బాబు (1972) (నేపధ్య గాయని),ఇద్దరు అమ్మాయిలు (1972) (నేపధ్య గాయని),కొడుకు కోడలు (1972) (నేపధ్య గాయని),మానవుడు దానవుడు (1972) (నేపధ్య గాయని),పండంటి కాపురం (1972) (నేపధ్య గాయని),పాపం పసివాడు (1972) (నేపధ్య గాయని),తాత మనవడు (1972) (నేపధ్య గాయని),
  • 1971: బొమ్మా బొరుసా (1971) (నేపధ్య గాయని),చెల్లెలి కాపురం (1971) (నేపధ్య గాయని),చిన్ననాటి స్నేహితులు (1971) (నేపధ్య గాయని), దసరా బుల్లోడు (1971) (నేపధ్య గాయని),మట్టిలో మాణిక్యం (1971) (నేపధ్య గాయని), ప్రేమ నగర్ (1971) (నేపధ్య గాయని),సంపూర్ణ రామాయణం (1971) (నేపధ్య గాయని),శ్రీకృష్ణ సత్య (1971) (నేపధ్య గాయని),శ్రీమంతుడు (1971) (నేపధ్య గాయని),
  • 1970: ఆలీబాబా 40 దొంగలు (1970) (నేపధ్య గాయని),అమ్మకోసం (1970) (నేపధ్య గాయని),బచ్ పన్ (1970) (నేపధ్య గాయని),బాలరాజు కధ(1970) (నేపధ్య గాయని), ధర్మదాత (1970) (నేపధ్య గాయని),కధానాయిక మొల్ల(1970) (నేపధ్య గాయని),తల్లి తండ్రులు(1970) (నేపధ్య గాయని)

1960లు

అదృష్టవంతులు (1969) (నేపద్యగాయని) ఆదర్శ కుటుంబం(1969) (నేపద్యగాయని) ఆత్మీయులు (1969) (నేపద్యగాయని) బుద్ధిమంతుడు(1969) (నేపద్యగాయని) ఏకవీర (1969) (నేపద్యగాయని) మూగనోము (1969) (నేపద్యగాయని) నిండు హృదయాలు (1969) (నేపద్యగాయని) సప్తస్వరాలు (1969) (నేపద్యగాయని) విచిత్ర కుటుంబం (1969) (నేపద్యగాయని) బ్రహ్మచారి (1968/II) (నేపద్యగాయని) బాగ్దాద్ గజదొంగ (1968) (నేపద్యగాయని) బాంధవ్యాలు (1968) (నేపద్యగాయని) బంగారు గాజులు (1968) (నేపద్యగాయని) బంగారుపిచుక (1968) (నేపద్యగాయని) కలిసొచ్చిన అదృష్టం (1968) (నేపద్యగాయని) Kanavan (1968) (playback singer) Niluvu Dopidi (1968) (playback singer) Umachandi Gauri Shankarula Katha (1968) (playback singer) Undamma Bottu Pedata (1968) (playback singer) Varakatnam (1968) (playback singer) Kanchukota (1967) (playback singer) Bhakta Prahlada (1967/I) (playback singer) Bhama Vijayam (1967) (playback singer) Chadarangam (1967) (playback singer) Goodachari 116 (1967) (playback singer) Kambojaraju Katha (1967) (playback singer) Poola Rangadu (1967) (playback singer) Prana Mithrulu (1967) (playback singer) Privetu Mastaru (1967) (playback singer) Rahasyam (1967) (playback singer) Saakshi (1967) (playback singer) Shri Krishnavataram (1967/I) (playback singer) Sri Sri Sri Maryada Ramanna (1967) (playback singer) Sudigundaalu (1967) (playback singer) Ummadi Kutumbam (1967) (playback singer) Aastiparulu (1966) (playback singer) Adugu Jaadalu (1966) (playback singer) Bhakta Potana (1966) (playback singer) Chilaka Gorinka (1966) (playback singer) Kanne Manasulu (1966) (playback singer) Letha Manasulu (1966) (playback singer) Navarathri (1966) (playback singer) Palnati Yudham (1966) (playback singer) Paramanandayya Shishyula Katha (1966) (playback singer) Potti Pleader (1966) (playback singer) Rangula Ratnam (1966) (playback singer) Shri Krishna Pandaviyam (1966) (playback singer) Aatma Gowravam (1965) (playback singer) Antastulu (1965) (playback singer) Chandrahasa (1965/I) (playback singer) C.I.D (1965) (playback singer) Gudi Gantalu (1965) (playback singer) Manashulu Mamatalu (1965) (playback singer) Naadi Aada Janme (1965) (playback singer) Pandava Vanavasam (1965) (playback singer) Preminchi Choodu (1965) (playback singer) Sumangali (1965) (playback singer) Tene Manasulu (1965) (playback singer) Todu Needa (1965) (playback singer) Uyyala Jampala (1965) (playback singer) Aatma Balam (1964) (playback singer) Amarshilpi Jakanna (1964) (playback singer) Babruvahana (1964) (playback singer) Bhargavi Nilayam (1964) (playback singer) Bobbili Yudham (1964) (playback singer) Daagudumootalu (1964) (playback singer) Devatha (1964) (playback singer) Dr. Chakravarthy (1964) (playback singer) Manchi Manishi (1964) (playback singer) Murali Krishna (1964) (playback singer) Poojaphalam (1964) (playback singer) Ramudu Bheemudu (1964) (playback singer) Velugu Needalu (1964) (playback singer) Manchi Chedu (1963) (playback singer) Narthanasala (1963) (playback singer) Tirupathamma Katha (1963) (playback singer) Lakshadhikari (1963) (playback singer) Bandipotu (1963) (playback singer) Paruvu Prathishta (1963) (playback singer) Lava Kusa (1963/I) (playback singer) Savati Koduku (1963) (playback singer) Valmiki (1963/I) (playback singer) Irugu - Porugu (1963) (playback singer) Sri Krishnarjuna Yudham (1963) (playback singer) Apta Mithrulu (1963) (playback singer) Chaduvukunna Ammayilu (1963) (playback singer) Mooga Manasulu (1963) (playback singer) Penchina Prema (1963) (playback singer) Punarjanma (1963) (playback singer) Yedureetha (1963) (playback singer) Atma Bandhuvu (1962) (playback singer) Raktha Sambandham (1962) (playback singer) Swarnamanjari (1962) (playback singer) Mahamantri Timmarasu (1962) (playback singer) Gundamma Katha (1962) (playback singer) Dakshayagnam (1962/I) (playback singer) Tiger Ramudu (1962) (playback singer) Gaali Medalu (1962) (playback singer) Gulebakavali Katha (1962) (playback singer) Aradhana (1962) (playback singer) Constable Koothuru (1962) (playback singer) Kula Gothralu (1962) (playback singer) Manchi Manasulu (1962) (playback singer) Parthal Pasi Theerum (1962) (playback singer) Pavithra Prema (1962) (playback singer) Siri Sampadalu (1962) (playback singer) Taxi Ramudu (1961) (playback singer) Kalasivunte Kaladu Sukham (1961) (playback singer) Jagadeka Veeruni Katha (1961) (playback singer) Santa (1961) (playback singer) Pendli Pilupu (1961) (playback singer) Sati Sulochana (1961) (playback singer) Intiki Deepam Illalu (1961) (playback singer) Sri Seetha Rama Kalyanam (1961) (playback singer) Bharya Bharthalu (1961) (playback singer) Iddaru Mitrulu (1961) (playback singer) Papa Pariharam (1961) (playback singer) Sabash Raja (1961) (playback singer) Thirudathe (1961) (playback singer) Usha Parinayam (1961) (playback singer) Vagdanam (1961) (playback singer) Bhatti Vikramarka (1960) (playback singer) Bhakta Shabari (1960/I) (playback singer) Deepavali (1960) (playback singer) Harishchandra (1960) (playback singer) Magavari Mayalu (1960) (playback singer) Mahakavi Kalidasu (1960/I) (playback singer) Mangalyam (1960) (playback singer) Mannathai Mannan (1960) (playback singer) Pelli Kaanuka (1960) (playback singer) Runanubandham (1960) (playback singer) Sahasra Siracheda Apoorva Chinthamani (1960) (playback singer) Samajam (1960) (playback singer) Shantinivasam (1960) (playback singer) Sri Venkateswara Mahatmyam (1960) (playback singer) Vimala (1960) (playback singer)

1950లు

మూలాలు

  1. http://www.nilacharal.com/enter/celeb/susheela.html

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పి.సుశీల&oldid=709763" నుండి వెలికితీశారు