అసిడియేషియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eu:Aszidia
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:کوزه‌داران
పంక్తి 45: పంక్తి 45:
[[es:Ascidiacea]]
[[es:Ascidiacea]]
[[eu:Aszidia]]
[[eu:Aszidia]]
[[fa:کوزه‌داران]]
[[fi:Meritupet]]
[[fi:Meritupet]]
[[fr:Ascidiacea]]
[[fr:Ascidiacea]]

13:22, 22 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

అసిడియేషియా
కాల విస్తరణ: Recent (but see text)
Halocynthia sp.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
అసిడియేషియా

Nielsen, 1995
క్రమాలు

అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి.

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.

వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి

లక్షణాలు

  • ఇవి సరళ లేక సహనివేశక జీవులు
  • గ్రసని మీద అడ్డు వరుసలలో ఏర్పడిన శైలికామయ శ్వాసరంధ్రాలు లేక మొప్పచీలికలు ఆట్రియమ్ లోనికి తెరుచుకుంటాయి. ఆట్రియల్ రంధ్రము పృష్టతలములో ఉంటుంది.
  • ఢింబక దశలో పృష్టవంశము తోక భాగములో వుండి, ప్రౌఢ దశలో లోపించి వుంటుంది.
  • శరీరాన్ని కప్పుతూ రక్షణ కొరకు ట్యూనిసిన్ అనే పదార్ధముతో నిర్మితమైన కవచము లేక కంచుకము ఉంటుంది.
  • ప్రత్యుత్పత్తి మొగ్గతొడిగే విధానము వలన జరుగుతుంది. తిరోగామి రూపవిక్రియ ప్రదర్శిస్తాయి.
Ernst Haeckel's interpretation of several ascidians from Kunstformen der Natur, 1904

మూలాలు