ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pms:Raj X
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: za:Rongh X
పంక్తి 121: పంక్తి 121:
[[war:Rayos-ekis]]
[[war:Rayos-ekis]]
[[yi:רענטגען שטראלן]]
[[yi:רענטגען שטראלן]]
[[za:Rongh X]]
[[zh:X射线]]
[[zh:X射线]]
[[zh-min-nan:X siā-soàⁿ]]
[[zh-min-nan:X siā-soàⁿ]]

00:46, 25 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

Hand mit Ringen (ఉంగరాలు ధరించిన చేయి) - విల్హెల్మ్ రాంట్జెన్ తీసిన మొట్టమొదటి మెడికల్ ఎక్స్-రే చిత్రం. అతని భార్య చేయి. డిసెంబర్ 22 1895న తీసింది.[1][2]

ఎక్స్-రే లేదా ఎక్స్ కిరణాలు (ఆంగ్లం X-rays) ఒక విధమైన రేడియోధార్మికత కలిగిన విద్యుదయస్కాంత కిరణాలు. వీటి తరంగదైర్ఘ్యం 10 నుండి 0.01 నానోమీటర్లు. ఇవి అతినీలలోహత కిరణాల కంటె తక్కువ తరంగదైర్ఘ్యం కలవి. వీటిని 'రాంట్జన్ కిరణాలు' అని కూడా పిలుస్తారు. వీటిని మొదటగా విల్హీమ్ కాన్రాడ్ రాంట్జన్ (జర్మన్: Wilhelm Conrad Röntgen) కనుగొన్నాడు. వీటిని X-కిరణాలు అనగా అంతవరకు తెలియని కిరణాలు అని అర్ధం.[3]

కనుగొన్న అనతికాలంలోనే వీటిని వివిధ రకాలైన రేడియాలజీ పరీక్షలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అత్యుత్తమ ఆవిష్కరణ

వైద్యశాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన ఎక్స్‌రే యంత్రాన్ని అత్యుత్తమ శాస్త్రీయ ఆవిష్కారంగా ఎన్నికైంది. ఈ మేరకు నిర్వహించిన పోలింగ్‌లో మిగతా యంత్రాలను తోసిరాజని మొదటిస్థానానికి ఎగబాకింది. మొత్తం 50వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్స్‌రే యంత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కారంగా పేర్కొన్నారు[4] ఝ్ఝ్జ్ క్జ్క్జ్ స్రీ కా0త్ కుమర్ ఇన్ క

వైద్యరంగంలో ఉపయోగాలు

రాంట్‌జెన్ X-రే కిరణాలనుపయోగించి ఎముకల నిర్మాణాన్ని కనుగొన్నాడు. అప్పటి నుంచీ వీటిని వైద్యరంగంలో మెడికల్ ఇమేజింగ్ లో విరివిగా వాడుతున్నారు. రేడియాలజీ అనేది ఎక్స్ కిరణాలను వాడి చేసే చికిత్సలలో అతి సాధారణమైనది.

మూలాలు

  1. Kevles, Bettyann Holtzmann (1996). Naked to the Bone Medical Imaging in the Twentieth Century. Camden, NJ: Rutgers University Press. pp. pp19–22. ISBN 0813523583. {{cite book}}: |pages= has extra text (help); Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. Sample, Sharron (2007-03-27). "X-Rays". The Electromagnetic Spectrum. NASA. Retrieved 2007-12-03. {{cite web}}: Check date values in: |date= (help); Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. Novelline, Robert. Squire's Fundamentals of Radiology. Harvard University Press. 5th edition. 1997. ISBN 0-674-83339-2.
  4. (ఈనాడు7.11.2009)
"https://te.wikipedia.org/w/index.php?title=ఎక్స్-రే&oldid=714070" నుండి వెలికితీశారు