రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Râul Ravi
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: vi:Sông Ravi
పంక్తి 37: పంక్తి 37:
[[uk:Раві]]
[[uk:Раві]]
[[ur:دریائے راوی]]
[[ur:دریائے راوی]]
[[vi:Sông Ravi]]
[[zh:拉維河]]
[[zh:拉維河]]

01:46, 26 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=714290" నుండి వెలికితీశారు