అక్క: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tt:Кардәш
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: eu:Anai-arrebak మార్పులు చేస్తున్నది: ko:형제자매
పంక్తి 29: పంక్తి 29:
[[es:Hermano#Hermanastros]]
[[es:Hermano#Hermanastros]]
[[et:Õved]]
[[et:Õved]]
[[eu:Anai-arrebak]]
[[fa:هم‌نیا]]
[[fa:هم‌نیا]]
[[fr:Frères et sœurs]]
[[fr:Frères et sœurs]]
పంక్తి 38: పంక్తి 39:
[[jbo:tunba]]
[[jbo:tunba]]
[[kk:Апа]]
[[kk:Апа]]
[[ko:형제]]
[[ko:형제자매]]
[[mr:भाऊ]]
[[mr:भाऊ]]
[[nn:Sysken]]
[[nn:Sysken]]

05:11, 26 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

Two Sisters by William-Adolphe Bouguereau.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అక్కాతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు) వయసులో పెద్దదైన సోదరిని అక్క (Elder Sister) అంటారు. వీరందరిలో పెద్దదైన అక్కని పెద్దక్క లేదా పెద్దక్కయ్య అంటారు. సంస్కృతంలో పూర్వజ అనగా ముందుగా జన్మించినది అనగా అక్క అని అర్థం.

చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.

వరుసల్లో అక్క

  • కొడుకు కూతుళ్ళలో కూతురు పెద్దదైతే అక్క
  • ఇద్దరు కూతుళ్ళలో పెద్దదైన కూతురు అక్క
  • పెద్దమ్మ, పెదనాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
  • చిన్నమ్మ చిన్నాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
  • తోటి కోడళ్ళలో చిన్న కోడలు పెద్ద కోడలిని అక్క అంటుంది

మానవ సంభంధాలలో అక్క పాత్ర

వినోద రంగం ద్వారా అక్క

వినోద రంగాలలో ముఖ్యరంగాలైన టెలివిజన్, సినిమాల ద్వారా అక్కపాత్ర లేని ప్రోగ్రాములు చాలా తక్కువ. పలు సీరియళ్ళు అక్క పాత్రతో తయారయినవి ప్రధర్శింపబడినవి, ప్రధర్శింపబడుతున్నవి.

"https://te.wikipedia.org/w/index.php?title=అక్క&oldid=714327" నుండి వెలికితీశారు