నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==సపొనిఫికేసన్ వ్యాల్వు== |
==సపొనిఫికేసన్ వ్యాల్వు== |
||
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును. |

===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరముగు పరికరాలు=== |
|||
1.B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ,కెపాసిటి వున్నది.లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు. |
|||
2.B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు(reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు. |
|||
3.హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు, |
|||
4.అనలైటికల్ బ్యాలెన్సు.200గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది. |
|||
===రసాయన పధార్దములు=== |
12:09, 17 మే 2012 నాటి కూర్పు
సపొనిఫికేసన్ వ్యాల్వు
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరముగు పరికరాలు
1.B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ,కెపాసిటి వున్నది.లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.
2.B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు(reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.
3.హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,
4.అనలైటికల్ బ్యాలెన్సు.200గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.