బొంగరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tr:Topaç
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:Fırfıra
పంక్తి 10: పంక్తి 10:
[[en:Top]]
[[en:Top]]
[[ta:பம்பரம்]]
[[ta:பம்பரம்]]
[[az:Fırfıra]]
[[br:Kornigell (c'hoariell)]]
[[br:Kornigell (c'hoariell)]]
[[ca:Burot]]
[[ca:Burot]]

05:09, 19 మే 2012 నాటి కూర్పు

తిరుగుతున్న బొంగరము

బొంగరము' కొయ్య తో చేయబడిన ఒక ఆట వస్తువు. దీనికి తాడు కట్టి బలంగా తిప్పితే కొద్దిసేపు గుండ్రంగా తిరుగుతుంది. పల్లెలలో ఒకప్పుడు పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు బొంగరాలు తిప్పేవారు. దీనిని తిప్పడానికి వాడే త్రాడుని ప్రత్యేకంగా తయారు చేసేవారు. దీనిని జాటీ అంటారు. దీనితో బొంగరాల ఆట కూడా ఆడతారు. ఇందులో ఓడిపోయినవారి బొంగరాన్ని ఒక గుండ్రని వలయాకారపు గుంతలో ఉంచి అందరూ దానిని గురి చూసి కొడతారు. మారుతున్న కాలంతో పాటు ఈ గ్రామీణ క్ర్రీడ కనుమరుగు అవుతోంది. ఇప్పుడు ప్లాస్టిక్ బొంగరాలు కూడా వస్తున్నాయి.

జపనీయుల బొంగరాలు
"https://te.wikipedia.org/w/index.php?title=బొంగరము&oldid=723815" నుండి వెలికితీశారు