నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35: పంక్తి 35:


===పరీక్షించు విధానం===
===పరీక్షించు విధానం===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల నూనెను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగుభాగం వున్న రిసివరు ఫ్లాస్కును తీసుకొన వలెను.





16:20, 19 మే 2012 నాటి కూర్పు

నూనెలోని సపొనిఫికెసన్ చెందని పధార్దములు

నూనెలో కరగివుండి,కాస్టిక్ తో సపొనిఫికెసన్ చెందని పధార్దాలను అన్ సపొనిఫియబుల్ మాటరు/పధార్దం అంటారు.పరీక్షించ వలసిన నూనెకు పోటాషియం హైడ్రాజ్సైడ్ ద్రావణం ను కలిపి చర్యనొందించడం వలన నూనెలోని కొవ్వు ఆమ్లాలన్ని సపొనిఫికేసను చెందును.సపొనిఫికెసను చెందని పధార్దమును పెట్రొలియం ఈథరునుపయోగించి సంగ్రహించడం జరుగుతుంది.పెట్రొలియం ఈథరును వేడి చేసి తొలగించగా మిగిలిన పధార్దం అన్ సపొనిఫియబుల్ పధార్దము.

పరీక్షించుటకై కావలసిన పరికరాలు

1. B24 మూతి వున్న 250 మి.లీ.ల సామార్ధ్యం వున్న కోనికల్ ఫ్లాస్కులేదా రిసివరు ఫ్లాస్కు.

2. B 24 కోన్ వున్న రెఫ్లెక్సు కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.

3. శంఖాకారపు సపరెటింగ్ ఫన్నల్, 500 మి.లీ.కెపాసిటిది.

4. 500 మి.లీ.ల బీకరులు.

5.రింగు స్టాండులు

6. ఎనలైటికల్ బాలెన్స్,200గ్రాం.ల. కెపాసిటి వున్నది.

7. హట్‍ప్లేట్

అవసరమగు రసాయనిక పధార్దములు

1. ఆల్కహలిక్ పోటషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:70-80 గ్రాం.ల శుద్దమైన పోటాషియం హైడ్రక్సైడ్ ను అంతే పరిమానం గల డిస్టిల్‍వాటరు లో ముందుగా కరగించి,తరువాత ఆల్కహల్ కు చేర్చి ఒక లీటరుకు సరి పెట్టవలెను.అవసరమైనచో వడగట్టి,గాలిచొరబడని విధంగా మూత బిగించి,వెలుతురుసోకని ప్రదేశంలో భద్రపరచ వలెను.

2. ఇథైల్ ఆల్కహల్:95% గాడత వున్నది లేదా రెక్టిపైడ్ స్పిరిట్.

3. పినాప్తలీన్ ఇండికెసన్ ద్రావణం:100 మి.లీ.ల ఆల్కహల్‍లో 1 గ్రాం.పినాప్తలిన్ పౌడరును కలిపి తయారుచేసినది.

4. పెట్రొలియం ఈథరు:బాయిలింగ్‍పాయింట్ 60-800C మధ్య వున్నది.లేదా హెక్సెను.

5. సజల ఆల్కహల్ :10%గాఢత వున్నది.90 మి.లీ. ల డిస్టిల్ వాటరులో 10 మి.లీ.ఆల్కగల్ కలిపి తయారుచెయ్యాలి.

6. Std సోడియం హైడ్రాక్సైడ్ (NaOH)ద్రావణం:0.02 నార్మాలిటి వున్నది.

7.అసిటొన్:శుద్ధమైనది.

పరీక్షించు విధానం

కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల నూనెను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగుభాగం వున్న రిసివరు ఫ్లాస్కును తీసుకొన వలెను.