ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ...
పంక్తి 37: పంక్తి 37:


[[వర్గం:నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]

05:32, 25 మే 2012 నాటి కూర్పు

నిజామాబాదు జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.


ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎ.అన్నపూర్ణమ్మ తెలుగుదేశం పార్టీ సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009