భీమిలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
పంక్తి 19: పంక్తి 19:
{{విశాఖపట్నం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{విశాఖపట్నం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}


[[వర్గం:విశాఖపట్నం జిల్లా శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]

11:25, 25 మే 2012 నాటి కూర్పు

భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మరియు విశాఖపట్నం రూరల్ మండలాలను ఇందులో చేర్చారు.


ఎన్నికైన శాసనసభ్యులు

  • 1951 - కాలిగొట్ల సూర్యనారాయణ
  • 1955 - గొట్టుముక్కల జగన్నాధరాజు
  • 1978 - దాట్ల జగన్నాధరాజు
  • 1983 - పూసపాటి ఆనంద గజపతిరాజు
  • 1985, 1989, 1994 మరియు 1999 - రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహరాజు
  • 2004 - కర్రి సీతారాము.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు