హిందూపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
పంక్తి 22: పంక్తి 22:
{{అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}


[[వర్గం:అనంతపురం జిల్లా శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]

11:36, 25 మే 2012 నాటి కూర్పు

హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం

అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు.

దీని వరుస సంఖ్య : 276.

నియోజకవర్గంలోని మండలాలు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

నియోజకవర్గ ప్రముఖులు

  • కల్లూరు సుబ్బారావు : 1897 మే 25న హిందూపూర్ మండలం కల్లూరులో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.

ఇవి కూడా చూడండి