దురద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: hr:Svrbež
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sn:Kuvaviwa
పంక్తి 59: పంక్తి 59:
[[scn:Manciaciumi]]
[[scn:Manciaciumi]]
[[simple:Itch]]
[[simple:Itch]]
[[sn:Kuvaviwa]]
[[sr:Сврабеж (медицина)]]
[[sr:Сврабеж (медицина)]]
[[sv:Klåda]]
[[sv:Klåda]]

05:34, 29 మే 2012 నాటి కూర్పు

దురద
SpecialtyDermatology Edit this on Wikidata

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

కారణాలు

  • ఇన్ఫెక్షన్
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు
Scabies is one cause of itching.
Swimmer's itch
Athlete's foot
"https://te.wikipedia.org/w/index.php?title=దురద&oldid=729942" నుండి వెలికితీశారు