పరవస్తు పద్య పీఠం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... [[పరవస్తు చిన్నయ సూరి]] మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గోల్లపూడి మారుతిరావు గారు గౌరవ సభ్యులుగా ఉన్నారు.

[[దస్త్రం:L:\SAi\Paravasthu_Chinnayya_Suri.jpg|right|thumb|పరవస్తు చిన్నయసూరి]]

లక్ష్యాలు
లక్ష్యాలు

12:52, 1 జూన్ 2012 నాటి కూర్పు

పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... పరవస్తు చిన్నయ సూరి మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గోల్లపూడి మారుతిరావు గారు గౌరవ సభ్యులుగా ఉన్నారు.

దస్త్రం:L:\SAi\Paravasthu Chinnayya Suri.jpg
పరవస్తు చిన్నయసూరి

లక్ష్యాలు

  • పిల్లలకు ఉచితంగా పద్యాలు నేర్పించడం
  • తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం
  • ఆర్థికంగా చదువుకునేందుకు ఇబ్బంది పడే పిల్లలకు పద్యాల పోటీలు నిర్వహించి, వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం.

బయటి లింకులు

[[1]]