ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
==శిలాశాసనాలు==
==శిలాశాసనాలు==
*No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి.
*No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి.

07:48, 4 జూన్ 2012 నాటి కూర్పు

తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

శిలాశాసనాలు

  • No. 1. (A. R. No. 581 of 1925): గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిధిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్థంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు ఒక కుటుంబ పేరు కనిపించినవి.
  • No. 4. (A. R. No. 431 of 1915): నరసారావుపేట తాలూకా ఏలూరులో సోమేశ్వరాలయం వద్ద నంది బొమ్మ మీద చిక్క భీమరాజు అనే పరిచ్చేదుడు సోమనాధదేవుడికి భూమిని ఇచ్చినట్లు వ్రాయబడియున్నది.
  • No. 64. (A. R. No. 567 of 1925.) గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఉన్న రామలింగేశ్వర దేవాలయంలో గల ధ్వజ స్థంభం వద్ద పాలరాతి స్తంభం మీద కోట గోకరాజు అనేవాడు రామేశ్వర దేవాలయానికి నిరంతరం వెలిగే దీపాన్ని బహూకరించినట్లు వ్రాయబడియున్నది.
  • No. 607. (A. R. No. 380 of 1904.) కమలాపురం తాలూకా కలమళ్ళ వద్ద చెన్నకేశవస్వామి దేవాలయ ఆవరణలో గల ఒక విరిగిపోయిన స్తంభం రెండువైపులా ధనుంజయుడు మరియు రేనాడు అనే పేర్లు వ్రాయబడియున్నాయి. మిగిలిన వ్రాత పూర్తిగా శిధిలమైపోయింది.
  • No. 651. (A. R. No. 99 of 1909.) విశాఖపట్నంలో శ్రీ పరవస్తు రంగాచార్యులగారి ఇంటి వద్ద ఉన్న రాయి మీద అనంత వర్మ పేరు వ్రాసి యున్నది.
  • No. 675 (A. R. No. 681 of 1926.) బొబ్బిలి తాలూకా నారాయణపురం నీలకంఠేశ్వర ఆలయంలో ఒక స్తంభం మీద చోడరాజు మహాదేవి నిత్యం వెలిగే దీపాన్ని ఆ దేవాలయానికి బహూకరించినట్లుగా వ్రాయబడి ఉంది.
  • No. 727. (A. R. No. 827 of 1917.) ఒరిస్సా గంజాము జిల్లా చత్రాపుర్ తాలూకాలోను ప్రతాపూర్ గ్రామంలో ఉన్న తుంబేశ్వర దేవాలయంలో ఉన్న ఒక రాయిమీద అనంత వర్మ అనే పేరు వ్రాయబడి ఉన్నది. మిగిలిన వ్రాత అసంపూర్తిగా ఉన్నది. సంవత్సరము తెలియరాలేదు.
  • No. 732. (A. R. No. 802 of 1922.) ఇదుపులపాడు, చెన్నకేశవ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడ స్తంభం రెండు వైపులా - వినుకొండకు ఉత్తర దిక్కున ఉన్న ఇడువులపాడు గ్రామాన్ని ప్రతాప రుద్రుడు భరద్వాజ గోత్రీకుడైన మాధవ మంత్రికి బహూకరించినట్లు వ్రాయబడింది. గజపతుల వంశావళి గురించి ఉంది.
  • No. 733. (A. R. No. 375 of 1926.) పల్నాడు తాలూకా తంగేడ వద్ద ఓ శిధిలమైన రాయి మీద ప్రతాప రుద్రదేవ గజపతి పాలిస్తున్నట్లు చెప్పబడింది.
  • No. 741. (A. R. No. 54 of 1912.) విశాఖపట్నం జిల్లా - వీరవల్లి తాలూకా చోడవరం వద్ద ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం మీద - గరుత్మంతుని చిత్రాన్ని బొండు మల్లయ్య అనే వాడు భూపతిరాజు వల్లభరాజు-మహాపత్ర శ్రేయస్సు కోసం సమర్పించినట్లు ఉంది.

ఇంకా చదవండి

లింకులు

http://pediaview.com/openpedia/Inscriptional_records_of_Andhra_Kshatriyas