యవ్వనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: gd:Deugaire
చి యంత్రము కలుపుతున్నది: az:Yeniyetmə
పంక్తి 20: పంక్తి 20:
[[ar:مراهقة]]
[[ar:مراهقة]]
[[ay:Yuqalla]]
[[ay:Yuqalla]]
[[az:Yeniyetmə]]
[[be-x-old:Падлетак]]
[[be-x-old:Падлетак]]
[[bg:Юношество]]
[[bg:Юношество]]

04:05, 8 జూన్ 2012 నాటి కూర్పు

Upper body of teenage boy. The structure has changed to resemble an adult form.

యవ్వనం అనగా కౌమారదశ. యవ్వనంను ఇంగ్లీషులో Adolescence అంటారు. Adolescence లాటిన్ పదం. లాటిన్ భాషలో Adolescence అనగా పెరుగుట. ఈ యవ్వన దశలో మానవుడు శారీరకంగా మానసికంగా మార్పు చెందుతాడు.

టీనేజ్

మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనగా 13 సంవత్సరంల వయస్సు నుంచి 19 సంవత్సరంల వయస్సు మధ్యకాలం. Thirteen (13), fourteen (14), fifteen (15), sixteen (16), seventeen (17), eighteen (18), nineteen (19) ఈ పదాలన్నింటి చివర Teen వస్తుంది. దీనికి Age (వయస్సు) కలిపితే TeenAge అవుతుంది.

పరువం

పది, పదకొండు,పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పదెనిమిది,పంతొమ్మిది లో మొదట (ప) వస్తుంది. దీనికి సంవత్స(ర)ములో ఉన్న ర ను, (ఉ)రకలువేసేలో ఉన్న ఉ ను (వ)యస్సులో ఉన్న వ అక్షరాలను కలిపితే పరువం అవుతుంది. వయస్సులో వచ్చే sexకి సంబంధించిన హావ, భావ వ్యక్తీకరణలను మదిలో రగిలే విరహ వేధనలను పరువం అంటారు.

Approximate outline of development periods in child and teenager development. Adolescence is marked in red at top right.
Teenage couples at a fair in the American West.
A sign outside a sex shop reads "Must Be 18 To Enter" in Chapel Hill, North Carolina.
"https://te.wikipedia.org/w/index.php?title=యవ్వనం&oldid=732323" నుండి వెలికితీశారు