టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Tipu Sultan BL.jpg|thumb|right|టిప్పు సుల్తాను ముఖచిత్రం, 1792]]
'''టిప్పూ సుల్తాన్''' (పూర్తి పేరు '''సుల్తాన్ ఫతే అలి టిప్పు'''), [[మైసూరు]] పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం ([[నవంబర్ 20]], [[1750]], [[దేవనహల్లి]] – [[మే 4]], [[1799]], [[శ్రీరంగపట్నం]]), [[హైదర్ అలీ]] అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలనొఒ గౌరవించెడివాడు. [[ఫ్రెంచ్]] వారి కోరికపై [[మైసూరు]]లో మొట్టమొదటి [[చర్చి]] నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.<ref name="Brittlebank">{{cite book
| last = Brittlebank
| first = Kate.
| authorlink = Kate Brittlebank
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. [[1782]] లో జరిగిన [[రెండవ మైసూరు యుద్ధం]]లో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి [[రెండో మైసూరు యుద్ధం]] [[మంగుళూరు ఒప్పందము]]) తో ముగిసి [[1799]] వరకు టిప్పుసుల్తాన్ [[మైసూరు సంస్థానము]]నకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి [[సల్తనత్ ఎ ఖుదాదాద్]] అని పేరు. [[మూడవ మైసూరు యుద్ధం]] మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.

==బాల్యం==
టిప్పూ సుల్తాను [[కోలార్]] జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది [[బెంగళూరు]]కు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా [[కడప]] కోట [[గవర్నరు]] [[మొయినుద్దీన్]] కుమార్తె.

== సైనిక బాధ్యత మొదలు ==
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద [[యుద్ధవిద్య]]లు అభ్యసించెను. [[1766]]లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి [[మొదటి మైసూరు యుద్ధం]]లో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో [[ఆశ్వికదళం]]కు సారధ్యం వహించాడు. [[1775]]-[[1779]] మధ్య జరిగిన [[మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం]]లో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

==రాకెట్ల ఉపయోగం==
[[File:Rocket warfare.jpg|thumb|150px|ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్]]
1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను ([[తగ్రఖ్]]) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలు లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.<ref>Stephen Leslie (1887) Dictionary of National Biography, Vol.XII, p.9, Macmillan & Co., New York Congreve, Sir William.
</ref>

==ఇతర విశేషాలు==

[[మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ [[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.

==టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు==
<gallery>
బొమ్మ:Daria-daulat-bagh.jpg|[[శ్రీరంగపట్టణం]], [[కర్ణాటక]]లో టిప్పూ సుల్తాను వేసవిలో విడిదిచేసే మహలు
బొమ్మ:Mysore Srirangapatna Watergate.JPG|టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
బొమ్మ:Mysore SriranganadhaTemple 2.JPG|టిప్పు సుల్తాన్ కోట ఆవరణలో ఉన్న శ్రీరంగనాధ మందిరం
</gallery>

{{clear}}
*టిప్పు సుల్తాన్ రాజధాని [[శ్రీరంగపట్టణం]]
*టిప్పు సుల్తాన్ శ్రీరంగ నాథుని భక్తుడు
*టిప్పు సుల్తాన్ వేసవి విడిది [[దరియా దౌలత్]]
*టిప్పు సుల్తాన్ స్వేచ్ఛావృక్షం నాటిన ప్రదేశం [[శ్రీరంగపట్టణం]]
*టిప్పు సుల్తాన్ తో శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నది [[కార్న్ వాలీస్]]
{{clear}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

<!-- వర్గాలు -->
[[వర్గం:మైసూరు రాజ్యము]]
[[వర్గం:మైసూరు రాజులు]]
[[వర్గం:కర్ణాటక ప్రజలు]]
[[వర్గం:భారతీయ ముస్లింలు]]
[[వర్గం:ముస్లిం సేనానులు]]
[[వర్గం:1750 జననాలు]]
[[వర్గం:1799 మరణాలు]]
[[వర్గం:భారత సేనానులు]]

<!-- ఇతరభాషలు -->

[[en:Tipu Sultan]]
[[hi:टीपू सुल्तान]]
[[kn:ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್]]
[[ta:திப்பு சுல்தான்]]
[[ml:ടിപ്പു സുൽത്താൻ]]
[[bg:Типу Султан]]
[[bn:টিপু সুলতান]]
[[ca:Tipu Sultan]]
[[de:Tipu Sultan]]
[[es:Sultán Fateh Ali Tipu]]
[[eu:Tipu Sahib]]
[[fa:تیپو سلطان]]
[[fr:Tipû Sâhib]]
[[id:Tippu Sultan]]
[[it:Fateh Ali Tipu]]
[[ja:ティープー・スルタン]]
[[mr:टिपू सुलतान]]
[[nl:Tipoe Sultan]]
[[no:Tippu Sultan]]
[[pl:Tipu Sultan]]
[[pnb:ٹیپو سلطان]]
[[pt:Fateh Ali Tipu]]
[[ru:Типу Султан]]
[[sv:Tippo Sahib]]
[[ur:ٹیپو سلطان]]
[[vi:Tippu Sultan]]
[[zh:蒂普苏丹]]

13:57, 12 జూన్ 2012 నాటి కూర్పు