పంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ne:खाद्यान्न
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bn:শস্য (ফসল)
పంక్తి 20: పంక్తి 20:
[[ar:محصول]]
[[ar:محصول]]
[[bg:Културно растение]]
[[bg:Културно растение]]
[[bn:শস্য (ফসল)]]
[[cs:Užitkové rostliny]]
[[cs:Užitkové rostliny]]
[[de:Feldfrucht]]
[[de:Feldfrucht]]

01:45, 2 జూలై 2012 నాటి కూర్పు

పంజాబ్ లో, ఓ పంటను ఆర్చుతున్న దృశ్యం

పంట (ఆంగ్లం : crop) : ఏదైనా మొక్కలనుండి గాని చెట్లనుండి గాని, ఒక పంట కాలము లేదా ఒక సంవత్సర కాలంలో పొందే ఫలమును పంట అని వ్యవహరిస్తాము. ఈ పంటల ద్వారా మానవులకు కావలసిన, తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యములు, పండ్లు, మరియు పాడి పశువులకు కావలసిన మేత, గడ్డి మొదలగునవి లభ్యమవుతాయి. ఈ పంటలు పండించే వృత్తిని వ్యవసాయం అనికూడా అంటారు. పంటలు పండించడం లేదా వ్యవసాయం చేయడం రెండూ ఒకటే. ఈ పంటల ద్వారా, పండించేవారు (రైతులు) తమకు కావలసిన పదార్థాలు ఉంచుకుని, మిగతావి, మార్కెట్టులో విక్రయిస్తారు. పంటలు సామాజికంగా, సాధారణ పంటలు, వాణిజ్య పంటలు. ఋతువులు మరియు కాలముల రీత్యా పంటలు రెండు రకాలు, ఒకటి ఖరీఫ్ పంట, రెండు రబీ పంట.

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=పంట&oldid=739938" నుండి వెలికితీశారు