ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bar:Elektron
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: war:Electron
పంక్తి 127: పంక్తి 127:
[[vec:Ełetron]]
[[vec:Ełetron]]
[[vi:Electron]]
[[vi:Electron]]
[[war:Electron]]
[[wo:Mbëjfepp]]
[[wo:Mbëjfepp]]
[[xal:Электрон]]
[[xal:Электрон]]

03:18, 6 జూలై 2012 నాటి కూర్పు

క్రూక్స్ ట్యూబ్ ద్వారా మొదటిసారిగా చేపట్టిన పరిశోధనలు. ఈ ట్యూబ్ ముందు భాగంలో ఆనోడ్ ప్రొజెక్ట్ చేయబడినది.

ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) ప్రోటాను గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.

ఇవీ చూడండి

బయటి లింకులు