రాత్రి రాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:محبوبه‌شب
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ar:مسك الليل
పంక్తి 35: పంక్తి 35:


[[en:Cestrum nocturnum]]
[[en:Cestrum nocturnum]]
[[ar:مسك الليل]]
[[de:Nachtjasmin]]
[[de:Nachtjasmin]]
[[es:Cestrum nocturnum]]
[[es:Cestrum nocturnum]]

16:20, 7 జూలై 2012 నాటి కూర్పు

రాత్రి రాణి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
సె. నాక్టర్నమ్
Binomial name
సెస్ట్రమ్ నాక్టర్నమ్

రాత్రి రాణి (Night queen) సువాసనభరితమైన పుష్పం. ఈ వృక్షాన్ని సువాసన కోసం పెంఛుతారు. దీని శాస్త్రీయ నామము సెస్ట్రమ్ నాక్టర్నమ్ (Cestrum nocturnum). ఇది మెక్సికో, మధ్య అమెరికా, భారతదేశం, క్యూబా దేశాలలో విరివిగా పెరుగుతుంది.

వర్ణన

  • రాత్రి రాణి సతతహరితమైన పొదగా 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు సరళంగా సూదిమొనతో ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి.
  • పుష్పాలు లేత ఆకుపచ్చ-తెలుపు రంగులో సన్నగా పొడవుగా 2-2.5 సె.మీ. ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో విడి దట్టమైన సుగంధం విదుదల చేస్తాయి.
  • దీని ఫలాలు బెర్రీగా తెల్లగా ఉండి విషపూరితమైనవి.

మూలాలు