తాటి ముంజలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: vi:Thốt nốt |
AvocatoBot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ar:نخيل الدوليب |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
[[ta:ஆசியப் பனை]] |
[[ta:ஆசியப் பனை]] |
||
[[ml:കരിമ്പന]] |
[[ml:കരിമ്പന]] |
||
[[ar:نخيل الدوليب]] |
|||
[[ca:Palmera de Palmira]] |
[[ca:Palmera de Palmira]] |
||
[[cs:Lontar vějířovitý]] |
[[cs:Lontar vějířovitý]] |
17:24, 7 జూలై 2012 నాటి కూర్పు
ఆసియా తాటి చెట్టు | |
---|---|
Borassus flabellifer | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. flabellifer
|
Binomial name | |
Borassus flabellifer |
ఆసియా తాటి (ఆంగ్లం: Asian Palmyra tree) దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలలో పెరిగే తాటిచెట్టు. దీని శాస్త్రీయ నామం బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ (Borassus flabellifer).
ఉపయోగాలు
తాటి పండ్లు పళ్ళు
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు పందిళ్ళు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటిచెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
- తాటి పండ్లు, ముంజెలు, మంచి ఆహార పదార్ధాలు. తాటి కల్లు ఒకరకమైన మద్యం. తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.
గ్యాలరీ
-
Sugar Palm in Angkor Wat, Cambodia
-
Sugar Palm in Angkor Wat, Cambodia
-
Monsoon season in Kampong Speu Province with Sugar palm
-
Bird nest on Asian palmyra palm
-
A view of the characteristic fruit on the tree
-
Bird nest and fruit on Asian palmyra palm
-
Trunk